Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

  • August 11, 2026 / 07:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో క్యూటెస్ట్‌ అందాల బాంబులు చాలా ఉన్నాయి. అందులో ఓ ఇద్దరు చాలా స్పెషల్‌. ఒకరు అందాల అతిలోకసుందరి శ్రీదేవి కూతురు కాగా. రెండో అమ్మాయి దేశ సినిమాలో స్టార్‌ అయిపోయిన తెలుగమ్మాయి శ్రీలీల. ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నారని టాక్‌. ఒకరిని వెండితెరపై చూస్తేనే అభిమానులు కళ్లు వెలిగిపోతాయి. అలాంటిది ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అలాంటి బంపరాఫర్‌ ఇప్పుడు మొత్తం ఇండియన్‌ సినిమాకు కలబోతోంది.

Janhvi Kapoor – Sreeleela

జాన్వీ కపూర్‌, శ్రీలీల ఇప్పుడు ఒకే వ్యక్తితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమను పొందే కుర్రాడి పరిస్థితి ఏమో కానీ.. ఆ కథను చూడటానికి ప్రేక్షకులకు పండగే. గునీత్‌ మోంగా, ఏక్తా కపూర్‌ నిర్మాణంలో రాబోతున్న ఓ సినిమా కోసం ఈ ఇద్దరి పేర్లను పరిశీలించి, దాదాపు ఓకే చేశారట. వీరిద్దరి ప్రేమను పొందే హీరో గురించే ప్రస్తుతం వెతుకులాట జరగుతోందట. ఉమేశ్‌ బిస్త్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఈ అక్టోబరు లేదా నవంబరులో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారని సమాచారం.

అయితే, ఆ హీరో స్టార్‌ హీరో అయ్యే అవకాశం తక్కువే అని ఉంటున్నారు. హీరోయిన్స్‌ ఓరియెంటెడ్‌ కథగా ఈ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. ఒకవేళ ఇద్దరూ అక్కచెల్లెల్లిగ కనిపిస్తే జాన్వీనే అక్క అవుతుంది అని చెప్పొచ్చు. ఇక జాన్వీ కొత్త సినిమాల సంగతి చూస్తే.. ‘లగ్‌ జా గాలే’ అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ. ఇక శ్రీలీల సంగతి చూస్తే.. బాలీవుడ్‌లో చాలా నెలలుగా అనురాగ్‌ బసు సినిమాలో నటిస్తూనే ఉంది. ఇంకా ఆ సినిమా అవ్వలేదు. ఆ సినిమాలో కార్తిక్‌ ఆర్యన్‌ హీరో.

మరోవైపు తమిళంలో ధనుష్‌తో ‘ఓమ్‌’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మరో సినిమా లేదు. కాబట్టి ఈ ఇద్దరి నెక్స్ట్ సినిమా ఆ లవ్‌ స్టోరీనే అని చెబుతున్నారు.

హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Sreeleela

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version