Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » అక్షిత్ శశికుమార్ ‘సీతాయణం’ సెకండ్ సింగిల్ విడుదల చేసిన రష్మిక మందన్న

అక్షిత్ శశికుమార్ ‘సీతాయణం’ సెకండ్ సింగిల్ విడుదల చేసిన రష్మిక మందన్న

  • November 25, 2020 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్షిత్ శశికుమార్ ‘సీతాయణం’ సెకండ్ సింగిల్ విడుదల చేసిన రష్మిక మందన్న

అక్షిత్ శశికుమార్ ‘’సీతాయణం‘’ సెకండ్ సింగిల్ బుధవారం ‘’నేషనల్ క్రష్‘’ రష్మిక మందన్న విడుదల చేశారు. ‘’మనసు పలికే‘’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా శ్వేతా మోహన్ ఆలపించింది . తెలుగు, కన్నడ, తమిళ భాషలలో కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి నిర్మించిన చిత్రం ‘’సీతాయణం‘’. కన్నడ సుప్రీమ్ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశి కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్, ఆంథమ్ ఇటీవల ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ఈ సంధర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ “మెలోడీ ప్రధానమైన ఈ గీతం మూడు భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అబ్బాయి వెనుక అమ్మాయి వెంటపడే ఈ గీతం డిఫరెంట్ గా ఉంది, ఖచ్చితంగా ట్రెండింగ్ అవుతుంది. టీజర్, సాంగ్స్ అన్నీ సమ్ థింగ్ డిఫరెంట్ గా ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. చిత్రం సూపర్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

కథానాయకుడు అక్షిత్ శశికుమార్ మాట్లాడుతూ “మూడు భాషలలో నాకు ‘’సీతాయణం ‘’ పెద్ద బ్రేక్ ను ఇస్తుంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి కూడా మంచి చిత్రం చూసామన్న అనుభూతిని మిగులుస్తుంది. ‘రెస్పెక్ట్ ఉమెన్’ అన్న సీతాయణం టాగ్ 100% సినిమాకి జస్టిఫికేషన్ ఇస్తుంది” అన్నారు. దర్శకనిర్మాతలు ప్రభాకర్ ఆరిపాక, లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ “రష్మిక మందన్న చేతులమీదుగా విడుదలైన ఈ పాట ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. ఇంత వరకూ మేల్ సింగర్స్ మాత్రమే పాడిన బ్రీత్ లెస్ చరణాలను ఇందులో శ్వేతా మోహన్ తొలిసారిగా ఆలపించింది. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని ఈ పాటకు సమకూర్చారు. అతి త్వరలో చిత్ర ట్రైలర్ ను కూడా ప్రముఖుల చేతులమీదుగా విడుదల చేయిస్తాం. నిర్మాణాంతర పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి, అతి త్వరలో చిత్రాన్ని 3 భాషలలో ఏకకాలంలో విడుదల చేస్తాం” అన్నారు.

అక్షిత్ శశికుమార్ సరసన అనహితభూషణ్ కధనాయక నటించిన ఈ చిత్రం లో విక్రమ్ శర్మ, అజయ్ ఘోష్, విద్యులేఖ రామన్, మధునంధన్, బిత్తిరి సత్తి, హితేష్ శెట్టి, గుండు సుదర్శన్, కృష్ణ భగవాన్, జబర్దస్త్ అప్పారావు, అనంత్, బేబీ త్రియేక్ష, ఐ కె త్రినాథ్, మధుమణి, షర్మిత గౌడ, మేఘన గౌడ, తదితరులు ముఖ్య తారాగణం.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshith Shashi Kumar
  • #Lalitha Rajyalaskmi
  • #Prabhakar Aaripaka
  • #Rashmika Mandanna
  • #Rohan Bharadwaj

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

related news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

8 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

8 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

9 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

10 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

13 hours ago

latest news

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

9 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

10 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

10 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

18 hours ago
Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version