Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘భీష్మ’ చిత్ర యూనిట్ కు రష్మిక వార్నింగ్..!

‘భీష్మ’ చిత్ర యూనిట్ కు రష్మిక వార్నింగ్..!

  • December 24, 2018 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భీష్మ’ చిత్ర యూనిట్ కు రష్మిక వార్నింగ్..!

‘ఛలో’ ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్స్ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. తాజాగా నేచురల్ స్టార్ నాని , కింగ్ నాగార్జునల ‘దేవదాస్’ చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’, నితిన్ తో ‘భీష్మ’ అనే చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక. అయితే ఇందులో నితిన్ నటిస్తున్న ‘భీష్మ’ చిత్రం విషయంలో రష్మిక చాలా అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే ‘ఛలో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుములనే నితిన్ ‘భీష్మ’ చిత్రానికి దర్శకుడు. టాలీవుడ్ లో తనకి మొదట హీరోయిన్ గా అవకాశమిచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల పై ఉన్న అభిమానంతోనే ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందట రష్మిక. దీనితో ఇప్పటికే నెల రోజులు వరకు డేట్స్ ఇచ్చిందట. చాలా ఆఫర్లను కాదని రష్మిక ‘భీష్మ’ చిత్రానికి నెల రోజుల వరకు డేట్స్ ఇచ్చిందట. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో భుజానికి గాయం కావడంతో.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడట నితిన్. అయితే తను తిరిగి ఎప్పటినుండీ షూటింగ్లో జాయిన్ అవుతాడో అప్డేట్ ఇవ్వకపోవడంతో రష్మిక చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొందర్లోనే ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే.. ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటానని రష్మిక చిత్ర యూనిట్ కు తేల్చి చెప్పేసిందట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitin
  • #nitin bhishma
  • #Rashmika Mandanna
  • #rashmika mandanna latest news

Also Read

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

19 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

21 hours ago

latest news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

19 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

21 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version