Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వరుసగా రెండు సినిమాల్లో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!

వరుసగా రెండు సినిమాల్లో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!

  • September 11, 2020 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుసగా రెండు సినిమాల్లో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!

సమంత తరువాత టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ గా చలామణి అవుతుంది హీరోయిన్ రష్మిక. మూడేళ్ళకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. ‘డియర్ కామ్రేడ్’ దెబ్బకి ప్రయోగాత్మక చిత్రాలకు దూరంగా ఉండాలనుకుంటుందట ఈ కన్నడ బ్యూటీ. ‘ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో మాత్రమే నటిస్తాను’ అంటూ దర్శక నిర్మాతలకు తేల్చి చెప్పేస్తుందట. ఈ క్రమంలో రాంచరణ్ సరసన నటించే అవకాశం వచ్చినా.. నో చెప్పినట్టు తాజా సమాచారం.

వివరాల్లోకి వెళితే.. ‘ఆచార్య’ చిత్రంలో చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే.కథ పరంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో చరణ్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇతని కథలో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. చరణ్ కు జోడీగా నటించే హీరోయిన్.. నక్సలైట్ పాత్రలో కనిపించాల్సి ఉందట. ఈ క్రమంలో రష్మికను సంప్రదించగా ఆమె 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందువల్ల డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేను అని చెప్పిందట.

Rashmika Mandanna vs Sai Pallavi for movie offers1

దాంతో దర్శకనిర్మాతలు సాయి పల్లవిని సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె ఆల్రెడీ రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో నక్సలైట్ పాత్రను పోషిస్తుంది. మళ్ళీ ‘ఆచార్య’ సినిమాలో తక్కువ నిడివి గల నక్సలైట్ పాత్ర చెయ్యడానికి ఆమె అంగీకరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kajal Aggarwal
  • #koratala siva
  • #Megastar Chiranjeevi

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

22 mins ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

19 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

20 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

23 hours ago

latest news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

30 mins ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

2 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

3 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version