Rashmika: పొట్టి డ్రెస్‌తో రష్మిక పాప కష్టాలు చూశారా?

రష్మిక మందనా.. ట్రోలింగ్‌ ఈ రెండూ బాగా సింక్‌ అయిన పదాలా? ఏమో సోషల్‌ మీడియాలో చూస్తే ఇదే అనిపిస్తూ ఉంటుంది. రష్మిక క్యూట్‌గా చేసే చిన్న చిన్న పనులు వైరల్‌ అయిపోతాయి. ఆ వెంటనే బాగా బిజీగా (?) ఉండే ట్రోలర్స్ వెంటనే ట్రోలింగ్‌ మొదలుపెడతారు. ఒక్కోసారి దీనికి ఆమె ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ కూడా కారణమవుతుంటాయి. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్స్‌ ఈవెంట్‌ రష్మికను చిన్నపాటి ఇబ్బందులకు గురిచేసింది. ఆ తర్వాత ట్రోలింగ్‌ మొదలైంది.

నేషనల్‌ క్రష్‌, క్రష్మిక అంటూ.. అభిమానులు ముద్దుగా పిలుచుకున్న రష్మిక ఇటీవల ఓ అవార్డ్స్‌ ఈవెంట్‌ రెడ్‌ కలర్‌ షార్ట్‌ డ్రెస్‌లో హాజరైంది. షార్ట్‌ అనడం కన్నా మైక్రో డ్రెస్‌ అనొచ్చు. ఎందుకంటే ఆ డ్రెస్‌లో తొడలు చక్కగా షో అవుతున్నాయి. ఈవెంట్‌కి వచ్చిన ఆమెను ఎప్పటిలాగే ఫొటోగ్రాఫర్లు ఆపారు. ఆ తర్వాత ఆమెను ఓ సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగే ప్రయత్నం చేశారు. అయితే ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ ఫొటో సెషన్‌కు రష్మిక సిద్ధంగా లేదు. దానికి ఆమె డ్రెస్‌ సహకరించదు కూడా.

అయితే ఫొటోగ్రాఫర్లకు రిక్వెస్ట్‌ను కాదనలేక ఆ డ్రెస్‌తో కూర్చుంది. ముఖంలో నవ్వు కనిపిస్తున్నా.. దాని వెనుక ఆమె ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తోంది. డ్రెస్‌ సరిపడక చాలా ఇబ్బంది పడింది. అలా అని రష్మికకు ఇలాంటి అనుభవం తొలిసారేం కాదు. మొన్నీమధ్య కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీకి కూడా ఇలానే షార్ట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో హాజరై ఫొటోలు దిగడానికి కూడా ఇబ్బందిపడింది. అప్పుడు ఫుల్‌ ట్రోలింగ్‌ అయ్యింది.

అంత జరిగినా ఇంచు మించు అలాంటి డ్రెస్‌తో మళ్లీ బయటకు రావడం వెనుక అర్థం ఏంటి? ట్రోలింగ్‌ చేసుకోండనా? లేకపోతే మీ ట్రోలింగ్‌లు ఆమె వరకు చేరలేదనా? ఇక రష్మిక సౌత్‌లో మొదలుపెట్టి.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎక్స్‌పోర్ట్‌ అయ్యింది. అక్కడ ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అభిమానుల ముద్దుపేరుకు తగ్గట్టుగా నేషనల్‌ క్రష్‌ అయ్యింది రష్మిక.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video


రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus