Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » తెరపైకి రష్మిక విజయ్ డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి!

తెరపైకి రష్మిక విజయ్ డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి!

  • April 6, 2023 / 10:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరపైకి రష్మిక విజయ్ డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి!

నటి రష్మిక మందన్న నటుడు విజయ్ దేవరకొండ గురించి తరచూ డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పలుమార్లు వీరిద్దరి గురించి డేటింగ్ వార్తలు వచ్చిన రష్మిక ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తున్నప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.ఇలా ఎన్నోసార్లు ఇద్దరు జంటగా కెమెరాల కంటికి చిక్కినటువంటి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఊహగానాలు మొదలయ్యాయి. ఇకపోతే రష్మిక పుట్టినరోజు సందర్భంగా మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఏప్రిల్ 5వ తేదీ రష్మిక పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

పుట్టినరోజు వేడుకలలో భాగంగా రష్మికకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే తరుచు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఈమె ఒక వీడియో ద్వారా థాంక్యూ తెలియజేశారు. ఇలా ఈ వీడియో ద్వారా మరోసారి విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ బయటపడ్డాయి. ఈ విధంగా రష్మిక అందరికీ థాంక్యూ చెబుతూ షేర్ చేసినటువంటి వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలోని బ్యాగ్రౌండ్ ఒకటే కావడంతో వీరిద్దరూ కలసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారని పలువురు భావిస్తూ డేటింగ్ వార్తలను వైరల్ చేస్తున్నారు.

అలాగే ఈ వీడియోలో రష్మిక చూపుడు వేలకు ఉంగరం ఉండడంతో ఇది విజయ్ దేవరకొండ తనకు బర్త్ డేకి ప్రజెంట్ చేశారని భావిస్తున్నారు. ఈ విధంగా ఈమె చూపుడు వేలుకు ఉంగరం ఉండడంతో అది విజయ్ దేవరకొండ ఇచ్చారనే విషయాన్ని సౌత్ డిజిటల్ మీడియా పోస్ట్ చేయడంతో వెంటనే రష్మిక ఈ విషయంపై స్పందిస్తూ అయ్యో బాబు నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటూ కూల్ గా సమాధానం చెప్పారు.

రష్మిక డేటింగ్ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ ఎప్పుడు ఖండించినా సీరియస్ గా ఖండించకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ నేటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Actress Rashmika Mandanna
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Vijay

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

14 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 hour ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

19 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

21 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version