Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్, రవితేజ చేయననడంతో నిఖిల్ వద్దకు వెళ్లిన కథ!

అల్లు అర్జున్, రవితేజ చేయననడంతో నిఖిల్ వద్దకు వెళ్లిన కథ!

  • December 9, 2017 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్, రవితేజ చేయననడంతో నిఖిల్ వద్దకు వెళ్లిన కథ!

స్వామిరారా, కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. వంటి థ్రిల్లర్స్ తర్వాత నిఖిల్ మాస్ సినిమా చేస్తున్నారు. కన్నడలో విజయవంతమైన “కిర్రాక్ పార్టీ” సినిమా రీమేక్‌ లో నటిస్తున్నారు. అదే పేరుతో వస్తున్న ఇందులో నిఖిల్.. కృష్ణ అనే కాలేజ్ యూనియన్ లీడర్‌గా సందడి చేయనున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ మూవీ ఫస్ట్‌లుక్‌ అదరగొట్టింది. శరన్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కన్నడ భామ సంయుక్త హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ సిమ్రాన్ పరీనాలు నిఖిల్‌తో జోడీ కడుతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి మాటలను అందిస్తుండటం మరో విశేషం.

ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కిర్రాక్ పార్టీ’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. దీని తర్వాత కూడా నిఖిల్ రీమేక్ బాటలో నడవనున్నట్లు తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన కానితన్ సినిమాని తెలుగులో చేయడాకిని ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ కథను చేయమని మొదట డైరక్టర్ సంతోష్ బన్నీని కోరారంట. అతని చేయడానికి ఆసక్తి చూపలేదని టాక్. అలాగే అల్లు అర్జున్ తర్వాత రవితేజ వద్దకు వెళ్ళింది. అతనికి ఇష్టమైనప్పటికీ స్క్రిప్ట్ రెడీ చేయడానికి సమయం పట్టడంతో వద్దన్నారు. ఆ కథ చివరికి నిఖిల్ వద్దకు చేరింది. నిఖిల్ సంతోషంగా ఒకే చెప్పారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Hero Nikhil
  • #Ravi teja

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

4 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

5 hours ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

6 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

7 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

8 hours ago

latest news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

5 hours ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

8 hours ago
Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

1 day ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version