మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు అయినటువంటి ‘కన్నప్ప’ (Kannappa) ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించడం జరిగింది. మోహన్ లాల్ (Mohanlal) , మోహన్ బాబు(Mohan Babu) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) వంటి ఎంతో మంది స్టార్స్ నటిస్తున్న సినిమా ఇది. తాజాగా టీజర్ ని వదిలారు. Kannappa Teaser Review: ‘కన్నప్ప’ (Kannappa) […]