Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja: ఆ డైరెక్టర్ ట్వీట్ గురించి ఫన్నీగా రియాక్ట్ అయిన రవితేజ.. ఏం జరిగిందంటే?

Ravi Teja: ఆ డైరెక్టర్ ట్వీట్ గురించి ఫన్నీగా రియాక్ట్ అయిన రవితేజ.. ఏం జరిగిందంటే?

  • June 24, 2024 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఆ డైరెక్టర్ ట్వీట్ గురించి ఫన్నీగా రియాక్ట్ అయిన రవితేజ.. ఏం జరిగిందంటే?

రవితేజ (Ravi Teja) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో షాక్ (Shock) సినిమా ఫ్లాపైతే మిరపకాయ్ (Mirapakay) సినిమా హిట్ గా నిలిచింది. ఈ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) టైటిల్ తో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. రవితేజ అందరితో సరదాగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

హరీష్ శంకర్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ వైరల్ అయింది. “ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ షూటింగ్ జరుగుతోంది.. త్వరలోనే హైదరాబాద్ లో దిగుతాము” అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావడంతో రవితేజ రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ పోస్ట్ పెట్టిన పది నిమిషాల్లోనే రవితేజ రియాక్ట్ అవుతూ “ఓవర్ చేయకు రోయ్.. నీ దిష్టి తగిలేలా ఉంది” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

రవితేజ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రవితేజ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా రవితేజ గత సినిమా ఈగల్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. మిస్టర్ బచ్చన్ సినిమా పీపుల్స్ మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ తన సినిమాల స్క్రిప్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాతో అటు రవితేజ ఇటు హరీష్ శంకర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Over cheyaku roiiiii ..
Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP

— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

43 mins ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

17 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

46 mins ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

1 hour ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

16 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version