Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • August 29, 2026 / 03:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో రూపొందిన ‘ఇరుముడి’ (Irumudi) సినిమా ఇటీవల (ఆగస్టు 21న) విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలై వారం రోజులు దాటినప్పటికీ.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న భావోద్వేగాల ముడిని.. ఇరుముడికి లింక్ పెడుతూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు. క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకునే రేంజ్లో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. రవితేజ కెరీర్ లో ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఇరుముడి.. రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టి.. సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Irumudi Movie

అయితే ఈ ఇరుముడి సినిమాకి రవితేజ ఫస్ట్ ఆప్షన్ కాదట. మీరు చదువుతున్నది నిజమే. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథని ముందుగా నాగ చైతన్య ఆ తర్వాత గోపీచంద్..లకు వినిపించాడట. కానీ ఆ హీరోలు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల.. ఇరుముడి కథను వదులుకున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య సంగతి పక్కన పెడితే.. గోపీచంద్ కి కూడా ఈ కథ బాగా సెట్ అయ్యేది. అతని బాడీ లాంగ్వేజ్ కి, మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ కి ఇరుముడి కథ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. పైగా అతను కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి.. ఇరుముడి మంచి బ్రేక్ ఇచ్చేదేమో. ఇలాంటి మంచి కథని వదులుకోవడం అనేది నిజంగా గోపీచంద్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.

Irumudi Movie Review And Rating

అలా అని రవితేజకి ఇరుముడి (Irumudi) కథ వెళ్ళడం జస్ట్ లక్ అని సరిపెట్టడం కరెక్ట్ కాదు. ఈ సినిమా కోసం రవితేజ ఎంత చేయాలో అంతా చేశాడు. స్వతహాగా రవితేజ దేవుణ్ణి నమ్మే మనిషి కాదు.అయినప్పటికీ అయ్యప్ప స్వామి భక్తుడిగా బాగా సెట్ అయ్యాడు. కూతురి ప్రేమ కోసం తపించే తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజ మాస్ ఇమేజ్ కి.. ఫస్ట్ సీన్ నుండీ లాస్ట్ సీన్ వరకు లుంగీతో కనిపించడం అనే అంశం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.

ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi movie
  • #Ravi teja

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

3 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version