Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravi Teja’s Khiladi Movie: హిందీలో ఖిలాడి ఫిక్స్.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్?

Ravi Teja’s Khiladi Movie: హిందీలో ఖిలాడి ఫిక్స్.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్?

  • February 5, 2022 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja’s Khiladi Movie: హిందీలో ఖిలాడి ఫిక్స్.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్?

టాలీవుడ్ హీరోలు రానున్న రోజుల్లో హిందీలో కూడా చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మన హీరోల సినిమాలు హిందీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు నార్త్ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. యూ ట్యూబ్ లో విడుదలవుతున్న సినిమాలు వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా నార్త్ ఆడియెన్స్ ను వెండితెరపై ఆకట్టుకునేందుకు మన హీరోలు గట్టిగానే సిద్ధమవుతున్నారు. ప్రభాస్ అనంతరం పుష్పతో అల్లు అర్జున్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Click Here To Watch

పుష్ప సినిమా బాలీవుడ్ లోనే ఏకంగా 100కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో ఆ సినిమా ప్రభావంతో మరిన్ని తెలుగు సినిమాలు హిందీలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా రవితేజ ఖిలాడి సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతొంది. తెలుగు హిందీలో ఫిబ్రవరి 11న విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను A స్టూడియోస్ నిర్మించింది. ఇక హిందీలో పెన్ స్టూడియోస్ విడుదల చేయబోతోంది. తప్పకుండా సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.

ఇక సినిమాపై చిత్ర యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని నిర్మాత చిత్ర దర్శకుడికి ఏకంగా కోటి రూపాయల కారును కూడా బహుమతిగా ఇచ్చేశారు. ఇక హిందీలో ప్రమోషన్ డోస్ పెంచే విధంగా చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కూడా రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే ఇటీవల పుష్పతో సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ అయినా ప్రమోట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హిందీలో పెద్ద సినిమాలు ఏవి కూడా విడుదల అవ్వడం లేదు కాబట్టి బి, సి సెంటర్ లలో సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హిందీలో ఎవరైనా స్టార్స్ ప్రమోట్ చేస్తే సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ రూట్లో ఏమైనా ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

7 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

17 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

18 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

3 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

3 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

22 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version