Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ravi Teja, Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతి తో రవితేజ లిప్ లాక్.. కానీ?

Ravi Teja, Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతి తో రవితేజ లిప్ లాక్.. కానీ?

  • February 6, 2022 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతి తో రవితేజ లిప్ లాక్.. కానీ?

రాక్షసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖిలాడీ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గతేడాది మే నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ సమయంలో కరోనా కేసులు పెరగడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. 60 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఖిలాడీ ఏపీలో పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు లేకపోయినా థియేటర్లలో రిలీజవుతుండటం గమనార్హం.

Click Here To Watch

ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హిరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ కూడా ఉందని ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది. లిప్ లాక్ సీన్ల వల్ల యువతకు సినిమాలు నచ్చుతున్న నేపథ్యంలో రవితేజ లిప్ లాక్ సీన్ కు ఓకే చెప్పి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఏ హీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

దర్శకుడు రమేష్ వర్మ ప్రేక్షకులకు నచ్చే మాస్ మసాలా అంశాలు పుష్కలంగా ఉండే విధంగా ఖిలాడీ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు ఖిలాడీ రిలీజ్ డేట్ మారనుందని ఈ నెల 18వ తేదీన థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. ఖిలాడీకి పోటీనిచ్చే సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేటర్లు దక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

మరోవైపు రవితేజ వరుస ప్రాజెక్టులతో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు 18 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. క్రాక్ సక్సెస్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ఖిలాడీ సినిమాలో లిప్ లాక్ సీన్ మాత్రమే కాకుండా ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని సమాచారం అందుతోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

related news

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

trending news

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

1 min ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

20 mins ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

1 hour ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

4 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

4 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

2 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

2 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

5 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

20 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version