Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ కు బయపడ్డ విశాల్

మహేష్ కు బయపడ్డ విశాల్

  • May 13, 2016 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కు బయపడ్డ విశాల్

హీరో విశాల్, శ్రీ విద్య జంటగా తమిళంలో నటించిన చిత్రం మరుదు. దీనిని తెలుగులో “రాయుడు” గా తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్నిఈ నెల 20 వ తేదిన రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కాని ఆ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత, కాజల్ కలిసి నటించిన “బ్రహ్మోత్సవం ” విడుదల కానున్నడంతో విశాల్ వెనక్కి తగ్గారు. అప్పుడు తన సినిమాకు థియేటర్లు తక్కువగా దొరుకుతుందని భావించి తన సినిమాను ఈ నెల 27 కు పోస్ట్ పోన్ చేశారు. తమిళినాడు లో మొదట నిర్ణించిన తేదినే విడుదల అవుతుందని స్పష్టం చేశారు.

ధీమాగా..పెరల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి నిర్మాతగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బ్రహ్మోత్సవం సినిమా ఫై చిత్ర యూనిట్ హిట్ గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వంద కోట్లు బిజినెస్ (70 కోట్లు థియేటర్ రైట్స్) దాటేసింది. ఓవర్సీస్ బిజినెస్ కూడా బాగా చేసింది. మహేష్ గత సినిమా శ్రీమంతుడు లాగే ఈ మూవీ కూడా మంచి కలెక్షన్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
రన్ టైం ఎక్కువ గా ..
బ్రహ్మోత్సవం సినిమా తొలి కాపీ చూసిన మహేష్ బాబు రన్ టైం ఎక్కువగా ఉందని.. తగ్గించమని కోరారు. అందుకు శ్రీకాంత్ అడ్డాల ఒప్పుకోలేదని .. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని టాక్. ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లా రన్ టైం ఎక్కువ గా ఉంచుతాడా? మహేష్ సలహా మేరకు తగ్గిస్తాడా?. తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmotsavam Movie
  • #Mahesh Babu
  • #Rayadu Movie
  • #Vishal

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

48 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

49 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

57 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version