Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » RC15.. ఆన్లైన్ లో ఫుటేజ్ షేర్ చేస్తే ఇక అంతే..!

RC15.. ఆన్లైన్ లో ఫుటేజ్ షేర్ చేస్తే ఇక అంతే..!

  • February 16, 2022 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15.. ఆన్లైన్ లో ఫుటేజ్ షేర్ చేస్తే ఇక అంతే..!

ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్స్ జరుగుతున్న సమయంలో కొన్ని వీడియోలను, ఫొటోలను తీస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జనాలు. టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీంతో పలు భారీ బడ్జెట్ సినిమాల లొకేషన్ స్టిల్స్, వీడియోలు సోషల్ మీడియా వేదికగా లీక్ అవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘వకీల్ సాబ్’, ‘సర్కారు వారి పాట’ ఇలా చాలా సినిమాల్లో పాటలు, స్టిల్స్ ముందే బయటకొచ్చేశాయి.

Click Here To Watch

ఈ క్రమంలో ఇన్ డోర్, అవుట్ డోర్ షూటింగ్ కి సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా లీకేజ్ రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దిల్ రాజు. రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో మొదలైంది.

బహిరంగ ప్రదేశాల్లో ఈ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అలర్ట్ అయ్యారు దిల్ రాజు. లీకుల బెడద ఉండకూడదని ముందే ఓ వార్నింగ్ ఇస్తూ ప్రకటన జారీ చేశారు. #RC15 #SVC50 సినిమా షూటింగ్ అవసరాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతోందని, దీన్ని ఆసరాగా తీసుకొని చట్ట విరుద్ధంగా తీసిన షూటింగ్ లొకేషన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని అభ్యర్థిస్తూ పోస్ట్ పెట్టారు. ఒకవేళ లీకులు జరిగితే అనధికారిక కంటెంట్ పోస్ట్ చేసిన ఆ ఐడీలపై యాంటీ పైరసీ టీమ్ చర్య తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సునీల్, అంజలి లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #srikanth

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

15 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

18 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

19 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

20 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

21 hours ago

latest news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

14 mins ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

20 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

21 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

22 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version