మనకి ఒక వస్తువుపై ఇష్టం అది అందనంత వరకు 100 శాతం ఉంటే దానిని దక్కించుకోగానే ఇష్టం 30 శాతానికి పడిపోతుంది. అదే వస్తువు దూరమయితే ఇష్టం 100 శాతానికి పెరుగుతుంది. ప్రేమ విషయంలోనూ ఇది నిజమని తాజా అధ్యయనంలో తేలింది. హీరో సిద్దార్ధ బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసుకుంటే ఆ సర్వే చెప్పిన సంగతి వాస్తవమని మీరు అంగీకరిస్తారు.
అసిస్టెంట్ డైరక్టర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిద్దార్ధ్ బాయ్స్ చిత్రం ద్వారా హీరో గా మారాడు. అదే ఏడాది మేఘ్న అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. కొంతకాలం కలిసిఉన్న వీరిద్దరూ 2007 లో విడాకులు తీసుకున్నారు.