Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Aagasathin Utharavu: ఒకే పాత్ర.. ఒకే షెడ్యూల్‌.. నో కట్‌.. రికార్డులకెక్కిన సినిమా ఇది!

Aagasathin Utharavu: ఒకే పాత్ర.. ఒకే షెడ్యూల్‌.. నో కట్‌.. రికార్డులకెక్కిన సినిమా ఇది!

  • January 21, 2026 / 03:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aagasathin Utharavu: ఒకే పాత్ర.. ఒకే షెడ్యూల్‌.. నో కట్‌.. రికార్డులకెక్కిన సినిమా ఇది!

ఒక పాత్రతోనే తెరకెక్కిన సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. అయినప్పటికీ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల పట్ల ఆసక్తి అలానే ఉంటుంది. అయితే అగ్ర హీరోలు ఇలాంటి సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. మలయాళ స్టార్‌ మమ్ముట్టి లాంటివాళ్లు తప్ప. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఓ సినిమా ఒకే పాత్రతో ఒకే షెడ్యూల్‌లో అది కూడా కట్స్‌ లేకుండా తెరకెక్కించారు. ఈ క్రమంలో ఆ సినిమా రికార్డులు కూడా నెలకొల్పింది. దీని గురించే ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

Aagasathin Utharavu

ఇండియా, అమెరికా సినిమా నిర్మాణ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘ఆగాశత్తిన్‌ ఉత్తరవు’. ఈ సినిమా గురించే ఇప్పుడ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఒకే కథా పాత్ర ఉంటుంది. అలాగే ఇటీవల ఒకే షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. కంటిన్యూస్‌గా 76 నిమిషాలపాటు సీన్స్‌ని షూట్‌ చేశారట. ఇందులో ఎలాంటి పరోక్ష కట్‌లు లేవని టీమ్‌ చెబుతోంది. అలాగే సింక్‌ సౌండ్‌తో సినిమాను రూపొందించారట. అంటే షూట్‌ అవుతున్నప్పుడు మాట్లాడిన మాటలే ఉంటాయి. మళ్లీ డబ్బింగ్‌ ఉండదు.

ప్రపచంలో ఇలా తెరకెక్కిన తొలి సినిమా ఇదని ‘ఆకాశత్తిన ఉత్తరవు’ సినిమా టీమ్‌ చెబుతోంది. ఇక ఈ సినిమాకు కార్తిక్‌ రామకృష్ణన్‌ దర్శకత్వం వహించారు. మహేశ్వర పాండియన్‌ నిర్మిస్తూ, సహాయ దర్శకుడిగానూ వ్యవహరించారు. ఈ క్రమంలో తమ చిత్రం ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చోటు సంపాదించిందని కూడా టీమ్‌ చెప్పింది. ఇమయం రాసిన ప్రముఖ కథానిక ‘ఆకాశత్తిన్‌ ఉత్తరవు’ ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు టీమ్‌ వెల్లడించింది.

అందరూ మిస్‌ చేసుకున్నారు అనుకున్నారు.. కానీ వాళ్లే సేఫ్‌ అయ్యారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aagasathin Utharavu
  • #Single Character Movie

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

2 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

3 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

7 hours ago

latest news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

7 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

8 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

9 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version