Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్ళే..!

నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్ళే..!

  • August 17, 2020 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్ళే..!

సినిమాల్లో జంటగా నటించిన హీరో హీరోయిన్లు… నిజ జీవితంలో కూడా జంటగా మారారు. వాళ్ళు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) కృష్ణ – విజయ నిర్మల:

1krishna-and-vijayanirmala

‘సాక్షి’ చిత్రంలో జంటగా నటించిన కృష్ణ, విజయ నిర్మల.. ప్రేమ పడ్డారు. అప్పటికే వీరికి పెళ్ళైనప్పటికీ మళ్ళీ వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇంకా ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.

2) శ్రీకాంత్ – ఊహ:

‘ఆమె’ చిత్రం టైంలోనే శ్రీకాంత్, ఊహ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళ తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.

3) రాజశేఖర్ – జీవిత:

‘తలంబ్రాలు’ ‘అంకుశం’ వంటి చిత్రాల్లో భార్యా భర్తలుగా నటించిన రాజ శేఖర్, జీవిత లు.. ఆ తరువాత నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.

4) నాగార్జున – అమల:

Nagarjuna And Amala

‘శివ’ ‘నిర్ణయం’ వంటి సినిమాల్లో జంటగా నటించిన నాగార్జున- అమల నిజ జీవితంలో కూడా వివాహం చేసుకుని జంటగా మారిన సంగతి తెలిసిందే.

5) మహేష్ బాబు – నమ్రత:

‘వంశీ’ సినిమాలో జంటగా నటించిన మహేష్, నమ్రత.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారిరారు.

6) శివ బాలాజీ – మధుమిత:

ఓ తమిళ్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

7) వరుణ్ సందేశ్ – వితిక షెరు:

‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడి.. తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.

8) నాగ చైతన్య – సమంత:

‘చైసామ్’ ఈ కపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాల్లో జంటగా నటించిన ఈ జంట.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

9) పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్:

‘బద్రి’ ‘జానీ’ సినిమా టైంలోనే ప్రేమలో పడిన ఈ జంట.. తరువాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు. అయితే అటు తరువాత విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే..!

10) ఆర్య – సయేషా సైగల్:

అవ్వడానికి తమిళ్ హీరో అయినప్పటికీ.. తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు ఆర్య. ఇక ఇతను పెళ్లి చేసుకున్న సయేషా కూడా ‘అఖిల్’ అనే తెలుగు చిత్రం ద్వారానే హీరోయిన్ గా మారింది. వీళ్ళిద్దరూ ‘గజినీకాంత్’ అనే చిత్రంలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారారు.

11) సూర్య – జ్యోతిక:

‘కాకా కాకా’ అనే చిత్రంలో జంటగా నటించిన సూర్య, జ్యోతిక ఆ తరువాత.. నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.తరువాత ‘నువ్వు నేను ప్రేమ’ అనే చిత్రంలో కూడా వీరు భార్యా భర్తలుగా కనిపించారు.

12) అర్జున్ షార్జా – నివేదిత:

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా తన సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదితను పెళ్లి చేసుకున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Amla
  • #Arjun
  • #Arya
  • #Krishna

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

6 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

9 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

9 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

10 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

11 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

6 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

13 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

14 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

14 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version