Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ చిరంజీవి తో రెజీనా?

మెగాస్టార్ చిరంజీవి తో రెజీనా?

  • December 30, 2019 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవి తో రెజీనా?

ఇప్పట్లో కమర్షియల్ సినిమా అంటే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాలి. అదే మెగాస్టార్ సినిమా అయితే.. ఇక చెప్పనక్కర్లేదు..! మెగాస్టార్ నుండీ ఈ ఏడాది వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో డ్యాన్స్ లకి, ఐటెం సాంగ్ లకి స్కోప్ లేకుండా పోయింది. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. దీంతో కొరటాల డైరెక్షన్లో చేయబోతున్న ‘మెగా 152’ లో మాత్రం కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారట. కొరటాల శివ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటాడు.

Regina Cassandra With Chiranjeevi

ఇక ‘మెగా 152’ ప్రాజెక్ట్ కు మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రంలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేసాడట. ఈ సాంగ్ లో మెగాస్టార్ తో స్టెప్పులు వేయడానికి కుర్ర హీరోయిన్ రెజీనాని తీసుకున్నాడని తెలుస్తుంది. రేజీనాకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు కాబట్టి..! అయితే మెగాస్టార్ పక్కన ఈమె డ్యాన్స్ లు చేయగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తేజు నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రంలో ‘గువ్వా గోరింకతో’ అనే చిరు రీమిక్స్ పాటకి.. రెజీనా డ్యాన్స్ ఇరక్కొట్టేసిందని అందరూ గుర్తుంచుకోవాలి. సాధారణంగా చీరలో డ్యాన్స్ బాగా చేసి మెప్పించడం అంత ఈజీ కాదు.. అయినా రెజీనా అలరించింది. కాబట్టి ఈమె అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina Cassandra
  • #Chiranjeevi
  • #Chiru
  • #Chiru 152
  • #koratala siva

Also Read

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

related news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

2 mins ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

10 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

14 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

14 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

16 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

14 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

15 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

16 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

17 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version