Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వెంకటేష్ – పూజా హెగ్డేల కంటే సల్మాన్ ఖాన్ 20 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాడా!

వెంకటేష్ – పూజా హెగ్డేల కంటే సల్మాన్ ఖాన్ 20 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాడా!

  • February 16, 2023 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్ – పూజా హెగ్డేల కంటే సల్మాన్ ఖాన్ 20 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాడా!

సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది కామనే.. అయితే కొద్ది కాలంగా.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటూ భాషల మధ్య, నటీనటుల మధ్య బారియర్స్ అనేవి లేకుండా.. అందరం సినిమా వాళ్లం అనే భావనతో కథ, కథనాలు నచ్చడం.. లేదా తమకిష్టమైన వారి కోసం కీలకపాత్రల్లో నటించడం.. గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం చేస్తున్నారు స్టార్స్..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. విక్టరీ వెంకటేష్, సీనియర్ యాక్టర్ జగపతి బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ లో కనిపించనున్నారు.. రానా కూడా క్యామియో చేస్తున్నాడని ఇటీవల వదిలిన టీజర్ చూస్తే అర్థమవుతుంది..

తమిళ్‌లో అజిత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ఫిలిం ‘వీరం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ డైరెక్టర్.. పూజా హెగ్డే హీరోయిన్.. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.. ఇది కంప్లీట్ కాకముందే ఆయనకు హిందీలో మరో సినిమాలో ఛాన్స్ వచ్చింది.. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్న వెంకీకి పారితోషికంగా రూ. 6 కోట్లు ఇస్తున్నారట.. కథానాయిక బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కూడా అక్షరాలా ఆరు కోట్లు ముట్టజెప్పుతున్నారట.. ఇక సల్లూ భాయ్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవడం ఖాయం.. ఏకగా రూ. 125 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నాడట.. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. భాగ్యశ్రీ, భూమిక, అభిమన్యు సింగ్ తదితరులు కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 21న రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు టీం..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Salman Khan
  • #Venkatesh

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

36 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

41 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

24 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

18 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

19 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version