Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..” పాటకి రేణుకి సంబంధం ఏమిటి?

“ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..” పాటకి రేణుకి సంబంధం ఏమిటి?

  • September 18, 2018 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..” పాటకి రేణుకి సంబంధం ఏమిటి?

కొన్ని జ్ఞాపకాలు మంచివి అయినా.. చెడు అయినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి వాటిలో ఖుషి సినిమా ఒకటి. ఎస్‌.జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు చెప్పగానే పవన్ అభిమానులకు “ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..” పాట గుర్తుకు వస్తుంది. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కి మాత్రం మరో సంఘటన గుర్తుకొస్తుంది. ఈ విషయాన్ని ఆమె నేడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాట చిత్రీకరణ మొత్తం న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పాటలో బెల్‌ కూడా ఉంది. (న్యూ ఫౌండ్‌ల్యాండ్‌ జాతికి చెందిన శునకం. అది పవన్‌ పెంపుడు కుక్కే.) షూటింగ్‌ సమయంలో అందరూ బెల్ ఆకారాన్ని చూసి భయపడేవారు.

ఆ సమయంలో నేను ‘ఖుషి’ సినిమాకు సహాయ దర్శకురాలిగా, సహాయ ప్రొడక్షన్‌ పర్సన్‌గా పనిచేశాను. సెట్స్‌లో అందరూ బెల్‌కు భయపడుతుండడంతో షూటింగ్‌ అయిపోయేంతవరకు  నేనే దాన్ని దగ్గరుండి చూసుకున్నాను. కానీ బెల్‌ చాలా మంచిది. దానితో చాలా సరదాగా గడిపాం. అవి అందమైన, ఆనందకరమైన షూటింగ్‌ జ్ఞాపకాలు” అని చెబుతూ బెల్‌తో కలిసి దిగిన ఫొటోను రేణు పంచుకున్నారు. పవన్ నుంచి విడాకులు తీసుకున్న ఈమె త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Kushi Movie
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

13 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

14 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

21 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

17 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

22 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

24 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version