Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Renu Desai: పవన్ ఫ్యాన్స్ పై రేణుదేశాయ్ కామెంట్స్!

Renu Desai: పవన్ ఫ్యాన్స్ పై రేణుదేశాయ్ కామెంట్స్!

  • April 15, 2021 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: పవన్ ఫ్యాన్స్ పై రేణుదేశాయ్ కామెంట్స్!

నటి రేణుదేశాయ్.. ఎప్పటికప్పుడు సామాజిక, రాజకీయ అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమెకి ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడితే.. కొందరు దాన్ని నెగెటివ్ గా క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రీసెంట్ గా తన కూతురు ఆద్యతో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన రేణుదేశాయ్.. కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దని కోరారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ”అకీరా సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా ఉండరని” ప్రశ్నించాడు. దానికి ఆమె.. అకీరాకి పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అకౌంట్స్ ఉన్నాయని.. అదంతా ప్రైవేట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేవలం తన స్నేహితులు మాత్రం అకీరాను ఫాలో అవుతుంటారని వెల్లడించారు.

తన ఆన్ లైన్ ఖాతాలను పబ్లిక్ చేయడం అకీరాకు ఇష్టం లేదని తెలిపారు. మరో నెటిజన్ ‘పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడగలరా..?’ అని కోరగా.. ‘ఆయన గురించి ఏం మాట్లాడమంటారు..? నా లైవ్ కి వచ్చి కూడా ఆయన గురించే మెసేజ్ లు పెడతారు. ఒకవేళ నేను స్పందిస్తే.. రేణుకి ఏం పని లేదు.. ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడుతుందని మళ్లీ నన్నే తిడతారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ కారణాల వలనే తనకు లైవ్ కి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Renu
  • #Renu Desai
  • #Vakeel Saab

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

3 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

4 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

5 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

1 day ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

5 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

7 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version