Republic Collections: అబౌవ్ యావరేజ్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది..!

  • October 4, 2021 / 05:57 PM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా…రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు.అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం  0.64 cr
సీడెడ్ 0.47 cr
ఉత్తరాంధ్ర 0.26 cr
ఈస్ట్ 0.13 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 Cr
  ఓవర్సీస్ 0.16 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.42 cr

‘రిపబ్లిక్’ చిత్రానికి రూ.13.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి వీకెండ్ ఈ చిత్రం కేవలం రూ.5.07 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9 కోట్ల షేర్ వరకు రాబట్టాల్సి ఉంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus