Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » టాలీవుడ్ 2025… క్వార్టర్లీ రిపోర్ట్..!

టాలీవుడ్ 2025… క్వార్టర్లీ రిపోర్ట్..!

  • April 7, 2025 / 01:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ 2025… క్వార్టర్లీ రిపోర్ట్..!

2025 ఆరంభంలో ‘కథా కమామీషు'(ఓటీటీ ప్రాజెక్టు) అనే మూవీ వచ్చింది. దానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది. తర్వాత సంక్రాంతి కానుకగా ‘గేమ్ ఛేంజర్'(Game Changer) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)  ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) వంటి పెద్ద సినిమాలు వచ్చాయి. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద విజయం సాధించింది. ‘డాకు మహారాజ్’ పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత ఈటీవీ విన్(ఓటీటీ) లోకి వచ్చిన ‘వైఫ్ ఆఫ్’ మంచి టాక్ తెచ్చుకుంది. ‘డియర్ కృష్ణ’ ‘హత్య’ ‘గాంధీ తాత చెట్టు’ ‘తల్లి మనసు’ ‘పోతుగడ్డ’ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ‘రాచరికం’ వంటి సినిమాలు  జస్ట్ వచ్చి వెళ్లాయి అంతే..!

Tollywood

మొత్తంగా (Tollywood) జనవరి నెలలో థియేటర్, ఓటీటీ వంటి వాటితో కలుపుకుని 25 సినిమాల వరకు వచ్చాయి. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’ తప్ప ఏదీ మంచి రిజల్ట్ అందుకోలేదు.

Sankranti movies face final weekend test

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక ఫిబ్రవరి నెలలో ‘భవాని వార్డ్ 1997’ ‘ఒక పథకం ప్రకారం’ ‘తండేల్’ (Thandel) ‘బ్రహ్మ ఆనందం’  (Brahma Anandam) ‘లైలా’ (Laila) ‘తల’ ‘బాపు’ (Baapu) ‘రామం రాఘవం’ (Ramam Raghavam) ‘మజాకా’ (Mazaka)  వంటి 30 సినిమాలు వచ్చాయి. ఇందులో ‘తండేల్’ తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి.

ఇక మార్చి నెలలో ‘శివంగి’ ‘కోర్టు'(Court)  ‘దిల్ రూబా'(Dilruba) ‘ఎల్ 2 : ఎంపురాన్’  (L2 Empuraan) ‘వీర ధీర శూర’ ‘షణ్ముఖ’ ‘రాబిన్ హుడ్’ (Robinhood)  ‘మ్యాడ్ స్క్వేర్’  (Mad Square)  వంటి 40 కి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ‘కోర్ట్’ ‘మ్యాడ్ స్క్వేర్’ తప్ప మరో సినిమా ఆడలేదు.

మొత్తంగా… 2025 క్వార్టర్లీ రిపోర్ట్ ను గమనిస్తే.. 100 కి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘తండేల్’ ‘కోర్ట్’ ‘మ్యాడ్ స్క్వేర్’ మాత్రమే విజయం సాధించాయి. డబ్బింగ్ సినిమాల్లో ‘డ్రాగన్’ సూపర్ హిట్ కొట్టింది.’డాకు మహారాజ్’ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer
  • #Sankranthiki Vasthunam
  • #Thandel

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

టాలీవుడ్‌ పెద్దలూ.. ‘పెద్ద’ సమస్యను వదిలేసి.. ‘ప్రెస్‌’ మీద పడితే ఏమొస్తుంది?

టాలీవుడ్‌ పెద్దలూ.. ‘పెద్ద’ సమస్యను వదిలేసి.. ‘ప్రెస్‌’ మీద పడితే ఏమొస్తుంది?

Urvashi Rautela: గుడి కామెంట్లు సల్లబడ్డాయనా? కొత్త టాపిక్‌ ఎత్తుకున్న ఊర్వశి రౌటేలా?

Urvashi Rautela: గుడి కామెంట్లు సల్లబడ్డాయనా? కొత్త టాపిక్‌ ఎత్తుకున్న ఊర్వశి రౌటేలా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

థియేటర్లు డల్ అవుతున్నాయి.. శాటిలైట్ హవా పెరుగుతుందా?

థియేటర్లు డల్ అవుతున్నాయి.. శాటిలైట్ హవా పెరుగుతుందా?

Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

2 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

2 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

6 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

6 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

6 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

2 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

2 hours ago
Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

2 hours ago
The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

3 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version