Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ విసుర్లు

పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ విసుర్లు

  • January 27, 2017 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ విసుర్లు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరిని ఎప్పుడు విమర్శిస్తారో.. ప్రశంసిస్తారో చెప్పడం కష్టం. రెండు నెలల క్రితం “ఆంధ్రాని కాపు కాసే శక్తి పవన్ కళ్యాణ్” అంటూ పవర్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేసిన వర్మ.. నేడు అదే హీరోతో మాటల యుద్ధానికి దిగారు. కొన్ని రోజుల క్రితం వరకు కూడా వర్మ పవన్ కి ఫ్యాన్ గానే ఉన్నారు. కాటమరాయుడు లుక్ లో పవన్ స్టైల్ ని ప్రశంసించారు. కానీ నిన్న రిపబ్లిక్ డే నాడు పవన్ కి కోపం తెప్పించారు. స్పెషల్ స్టేటస్ కావాలని  వైజాక్ లో జరిగిన మౌన ప్రదర్శనకు  పవన్ హాజరుకాలేక పోవడాన్ని విమర్శిస్తూ “నాయకుడు, యుద్ధ రంగంలో లేకపోతే సైన్యం ఏమయిపోతుంది.? రాజు లేకుండా యుద్ధం ఎలా గెలుస్తుంది? అని వర్మ సెటైర్ వేశారు. ఇందుకు పవన్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు.

“ఈ మధ్యనే రామ్‌గోపాల్‌ వర్మ కుమార్తెకు పెళ్ళయ్యింది. కానీ, పోర్నోగ్రఫీ సినిమాల్ని కలెక్ట్‌ చేస్తుంటానని చెప్పే వర్మ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరముందా.?” అంటూ పవన్ పరువుతీశారు. పవర్ స్టార్ అలా మాట్లాడిన వెంటనే ట్విట్టర్లో వర్మ కౌంటర్ ఇచ్చారు. “ఒక అభిమానిగా పవన్ పై ఎక్స్పెక్టేషన్ తో మాట్లాడుతాను గానీ, తాను చేసుకున్న మూడు పెళ్ళాల వంటి వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. నా ఆలోచనలు, లైఫ్ స్టైల్ గురించి దాచుకోకుండా నా ఇష్టం పుస్తకంలో విప్పి విప్పి రాసాను” అంటూ విరుచుకు పడ్డారు. “వాళింట్లో  వాళ్ళ  గురించి  మాట్లాడారని  యండమూరిని  తిట్టారు. మరి  వాళ్ళు  వేరే  ఇంట్లో  వాళ్ళ  గురించి  మాట్లాడొచ్చా? ఇదేనా  వికాసం ?” అంటూ ప్రశ్నించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janasena
  • #Janasena Party
  • #pawan kalyan
  • #RGV
  • #RGV Tweets

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

6 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

21 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

41 mins ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

3 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version