Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Television » Guppedantha Manasu August 18th: రిషిని ఇష్టపడుతున్నాను అంటూ వసుధారా వద్ద చెప్పేసిన ఏంజెల్!

Guppedantha Manasu August 18th: రిషిని ఇష్టపడుతున్నాను అంటూ వసుధారా వద్ద చెప్పేసిన ఏంజెల్!

  • August 18, 2023 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 18th: రిషిని ఇష్టపడుతున్నాను అంటూ వసుధారా వద్ద చెప్పేసిన ఏంజెల్!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ సరికొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… పెళ్లి గురించి ఏం ఆలోచించావు…ఎలాంటి లక్షణాలు ఉన్నవాడు నీకు భర్తగా రావాలని కోరుకుంటున్నావని విశ్వం అడుగుతారు. ఎలాంటి వారైతే బాగుంటుందో నువ్వే చెప్పు విశ్వం అని అడగడంతో నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకునేవారు నీ పెదాలపై ఎప్పుడూ నవ్వు తెప్పించే వ్యక్తినీకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను.

అలాంటి వారు ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే పెళ్లి చేస్తే చేస్తానని అనడంతో కాస్త నాకు సమయం ఇవ్వు విశ్వం నేను కూడా ఆలోచించుకోవాలి కదా అంటూ ఏంజెల్ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఏంజెల్ సరాసరి రిషి వద్దకు వెళ్లి రిషి ప్రేమ అంటే ఏంటి అని తనని అడుగుతుంది దాంతో ప్రేమ గురించి రిషి మాట్లాడుతూ.. ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ఒకరి గురించి ఒకరు ఆలోచించడం అతను ఒక తండ్రిలాబాధ్యతలు తీసుకోవాలి ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలి.

ఇక ఆమె ఒక తల్లిలా కల్మషం లేనటువంటి ప్రేమను చూపించాలి అని రిషి ప్రేమ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతారు. అలాంటి వారు ఈ లోకంలో ఉంటారా రిషి అని ఏంజెల్ అడగడంతో ఎందుకు ఉండరు ఉంటారు అని రిషి చెబుతారు. ఎందుకు రిషి అలా మాట్లాడుతున్నావు ఇంతకుముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంటూ ఏంజెల్ ప్రశ్నిస్తుంది. అది కాదు వసుధార కూడా అచ్చం నీలాగే ఆలోచిస్తుంది తనపై ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటూ ఈమె మాట్లాడటంతో నాకు ప్రేమ అంటే ఏమాత్రం ఇష్టం లేదు నేను ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఇక పై నా దగ్గర ఈ ప్రేమ గురించి ఎప్పుడు ప్రస్తావనకు తీసుకురావద్దు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు ఘనంగా పెళ్లి జరిపిస్తాము అంటూ రిషి అక్కడి నుంచి వెళ్తారు. మరోవైపు చక్రపాణి తనకి ఏదో పని ఉందని బయటకు బయలుదేరుతూ ఉండగా వసుధార కూడా కాలేజీకి బయలుదేరుతుంది. అంతలోపు ఏంజెల్ వసుధార ఇంటికి వెళ్లడంతో చక్రపాణి తనని చూసి విశ్వనాథం గారికి ఎలా ఉందనీ తన ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటారు. విశ్వంకి బాగుందని ఏంజెల్ చెబుతుంది సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నాకు పనుంది బయటకు వెళ్తాను అని చెప్పేసి వెళ్తారు.

ఇక వసుధార ఏంటి ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు అని అడగడంతో ఏంజెల్ ఏమీ రాకూడదా వసుధార అంటుంది. అలా కాదు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే ఇక్కడికి వస్తావు చెప్పు ఏంటి ఆ పని పెళ్లి గురించి ఏం ఆలోచించావు అంటూ వసుధర అడుగుతుంది.పెళ్లి గురించి ఆలోచించాను కానీ ఆ వ్యక్తి మనసులో ఏముందో నువ్వే కనుక్కోవాలి అని ఏంజెల్ చెప్పడంతో ఇంత తొందరగా పెళ్లికి ఒప్పుకుంటావని అనుకోలేదు.

ఆ వ్యక్తి ఎవరో చెప్పు అంటూ వసుధర అడగడంతో ఇంకెవరు మీ రిషి సార్ అంటూ ఏంజెల్ చెప్పడంతో ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది. రిషి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకో వసుధార ఈరోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి వచ్చి నాకు ఎలాగైనా హెల్ప్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్ మాటలు విన్నటువంటి వసుధర ఒక్కసారిగా కుప్పకూలి కింద పడుతుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

4 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

6 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

5 hours ago
Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

6 hours ago
Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

6 hours ago
Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

7 hours ago
Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version