Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » టక్ జగదీష్ లో నా రోల్ అదే.. ఇక నాని ఐతే..?-రీతూ వర్మ

టక్ జగదీష్ లో నా రోల్ అదే.. ఇక నాని ఐతే..?-రీతూ వర్మ

  • April 11, 2020 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టక్ జగదీష్ లో నా రోల్ అదే.. ఇక నాని ఐతే..?-రీతూ వర్మ

ఏడాదికి రెండు సినిమాలు తగ్గకుండా విడుదల చేస్తున్నాడు హీరో నాని. గత ఏడాది ఆయన జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలను విడుదల చేశారు. ఇక దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ఆయన చేసిన క్రైమ్ థ్రిల్లర్ వి విడుదలకు సిద్ధంగా ఉంది. గత నెలలో ఉగాదికి ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది.

కాగా నాని టక్ జగదీశ్ అనే మరో చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తో చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ వర్మ ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. రీతూ వర్మది ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి రోల్ అట. అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా రీతూ వర్మ రోల్ ప్రత్యేకంగా ఉంటుందట . ఇక టైటిల్ క్యాచీ అండ్ హ్యూమరస్ గా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ పాళ్ళు ఎక్కువేనట.

Ritu Varma revels highlight point from Nani's Tuck Jagadish movie1

ఫస్ట్ హాఫ్ మొత్తం చాల కామిక్ గా సాగిపోయే నాని రోల్, సెకండ్ హాఫ్ లో సీరియస్ టర్న్ తీసుకుంటుందట. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ సన్నివేశాలలో సాగుతుందని సమాచారం. జెర్సీ మూవీలో కూడా నాని ఓ ఎమోషనల్ రోల్ చేసి మెప్పించారు. శివ నిర్వాణతో గతంలో నాని నటించిన నిన్ను కోరి మంచి విజయాన్ని అందుకుంది. దీనితో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. టక్ జగదీశ్ లో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##Nani26
  • #Aishwarya Rajesh
  • #Harish Peddi
  • #Nani
  • #Ritu Varma

Also Read

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

related news

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

11 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

12 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

13 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

12 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

14 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

14 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

16 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version