RRR Collections: రెండో రోజు కూడా బాక్సాఫీస్ పై ఆర్.ఆర్.ఆర్ దండయాత్ర..!

  • March 27, 2022 / 02:02 PM IST

4ఏళ్లుగా ప్రేక్షకులు ఎన్నో అసలు పెట్టుకుని ఎదురుచూసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న రిలీజ్ అయ్యింది. సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్- చరణ్- రాజమౌళి కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమాని చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అన్ని చోట్ల ‘బాహుబలి2’ ని మించి నమోదయ్యాయి.

Click Here To Watch NOW

రెండో రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది ‘ఆర్.ఆర్.ఆర్’.ఒకసారి 2 డేస్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే : :

నైజాం 38.4 cr
సీడెడ్ 22.5 cr
ఉత్తరాంధ్ర 11.38 cr
ఈస్ట్ 6.93 cr
వెస్ట్ 6.88 cr
గుంటూరు 9.61 cr
కృష్ణా 6.06 cr
నెల్లూరు 03.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 105.62 cr
తమిళ్ నాడు 9.90 cr
కేరళ 3.10 cr
కర్ణాటక 12.55 cr
నార్త్ ఇండియా (హిందీ) 21.50cr
ఓవర్సీస్ 46.20 cr
రెస్ట్ 4.2 cr
టోటల్ వరల్డ్ వైడ్ 203.07 cr

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.203.07 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.357 కోట్లను కొల్లగొట్టింది.మొదటి రోజు హిందీలో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రెండో రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది. మెల్ల మెల్లగా ఈ మూవీ అక్కడ అద్భుతాలు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus