Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ షెడ్యూల్ షురూ..!

‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ షెడ్యూల్ షురూ..!

  • January 21, 2019 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ షెడ్యూల్ షురూ..!

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా నిరూపించాడు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం….. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం కారణంగా కాస్త గ్యాప్ ఏర్పడింది.

ఇక ఆ వివాహ పనులన్నీ… పూర్తి చేసి జనవరి 21న రెండో షెడ్యూల్ ను మొదలు పెట్టాడు జక్కన్న. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్‌ ను చిత్రీకరిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ ల పై వచ్చే కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్ ను కూడా వేయడం విశేషం.

రాజమౌళి చిత్ర షూటింగ్ అంటే కనీసం రెండు,మూడు సంవత్సరాలైనా టైం పడుతుందని అందరూ అనుకుంటారు. అయితే ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి ఆ ఆలోచనని అందరిలో నుండీ చెరిపేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. ‘బాహుబలి’ చిత్రం మాదిరి ఏమాత్రం గ్యాప్ లు ఇవ్వకుండా ఇద్దరి హీరోల నుండీ బల్క్ డేట్స్ తీసుకున్నాడట జక్కన్న. 2019 అక్టోబరులోగా షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట. ఇక ఈ చిత్రాన్ని 2020లోనే విడుదల చేయాలనుకుంటున్నాడట. ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే రాజమౌళి చిత్రాలకి సంగీతం అందించే ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు, మిగతా నటీ నటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Rajamouli
  • #rama charan
  • #Tarak Ram

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

34 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

43 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

24 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version