Ruhani Sharma: రెచ్చిపోయి రచ్చ లేపుతున్న ‘మీట్ క్యూట్’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

హీరోయిన్లు ఆన్ స్క్రీన్.. స్టోరీ, క్యారెక్టర్‌ని బట్టి కాస్ట్యూమ్స్, మేకప్ దగ్గరి నుండి అందాల ఆరబోత వరకు అన్ని విషయాల్లోనూ డిఫరెన్స్ చూపించాలి.. అదే ఆఫ్ స్క్రీన్ అయితే అందరి అమ్మాయిల్లానే హాయిగా నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవచ్చు.. ఇప్పుడదే చేస్తోంది రుహానీ శర్మ.. నాని నిర్మాతగా స్టార్ట్ చేసిన ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఫస్ట్ ఫిలిం.. ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ లో తనే హీరోయిన్.. అంతకుముందు నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా.. యాక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా నేషనల్ అవార్డ్ కొట్టిన ‘చి.ల.సౌ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..

దీనికన్నా ముందు ఓ తమిళ్ సినిమా చేసింది.. ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ తో పాటు ఇటీవల నాని తన అక్కను దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘మీట్ క్యూట్’ సిరీస్‌లోనూ నటించింది.. ఇప్పుడు హిందీలోనూ ఎంట్రీ ఇస్తోంది.. సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్, వీడియోలతో ఆఫర్ల కోసం మేకర్లకు హింట్ ఇస్తుంది.. అమ్మడి అందాల విందుకి కుర్రకారు ఫుల్ దిల్ ఖుష్ అవుతున్నారు.. ఇన్‌స్టాలో ఈమధ్యనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది..

 

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus