Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

  • July 15, 2026 / 02:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

కమల్‌ హాసన్‌ – రజనీకాంత్ కాంబినేషన్‌లో సినిమా రావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నటులు ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి చేసి.. ఆ సినిమా స్టార్ట్‌ అవ్వాలి. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రావాల్సిన ఆ సినిమా కంటే ముందే ఈ ఇద్దరు లెజెండ్‌ల కాంబినేషన్‌ మనం చూడొచ్చు. అయితే అందులో ఒకరు హీరోగా, మరొకరు నిర్మాతగా అన్నమాట. ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ ప్రారంభించుకుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

Rukmini Vasanth

అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ధర్మన్‌’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికలుగా సిమ్రన్‌, రాశీ ఖన్నాను తీసుకున్నారు. ఈ మేరకు సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో పోస్టర్‌లో వారున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో నాయిక కూడా ఉందట. అంతేకాదు ఆమె సినిమా సెట్‌లో అడుగుపెట్టింది కూడా అని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఆమెనే కొత్త నేషనల్‌ క్రష్‌ రుక్మిణి వసంత్‌.

RUKMINI VASANTH

కన్నడ సినిమాలతో కుర్రకారు కలల రాణి అయిపోయిన రుక్మిణి.. ఇప్పుడు కన్నడ సినిమాను దాటి ఇతర పరిశ్రమల్లో వరుస సినిమాలు చేస్తోంది. అలా తమిళంలో రజనీకాంత్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఆమె పాత్ర హీరోయిన్‌ కాకపోయినా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అన్నట్లు ఆమెకు, కమెడియన్‌ యోగిబాబుకు ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా చాలామంది చేతులు మారి అశ్వత్‌ మరిముత్తు దగ్గరకు వచ్చిన విషయం తెలిసిందే.

అంతమంది దర్శకులు (రవికుమార్‌, సుందర్‌.సి, సిబి చక్రవర్తి)ను కాదని అశ్వత్‌కి ఈ సినిమా ఇచ్చారు అంటే ఈ కథలో ఏదో విషయం ఉండాలి. ఇందులో రజనీ డాక్టర్‌గా కనిపించబోతున్నారు అని పోస్టర్‌ చూసి చెప్పొచ్చు. మరి డాక్టర్‌ ధర్మన్‌ ఏం చేశాడు అనేది వెండితెరపై చూడాలి.

కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharman
  • #Rajinikanth
  • #Rukmini Vasanth

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

33 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version