Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

  • March 2, 2026 / 03:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

ఫోటోలు, వీడియోలతో తమ మధ్య ఉన్న బంధానికి హింట్లు ఇస్తూ సౌత్ ఇండస్ట్రీలో మరో కొత్త చర్చకు తెరలేపారు ఒక యువ జంట. ఈ విషయమై ప్రస్తుతం చాల వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసున్నాయి. ఇంతకీ ఎవరా జంట ? చూసేద్దాం రండి.

Rumoured Couple

సౌత్ సినిమాల్లో సహజ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం సినిమాలు, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో కొనసాగుతున్న ఈ నటి, గతంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ‘బైసన్’ లో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలో ఆమెకు జోడీగా నటించిన యువ నటుడు ధృవ్ విక్రమ్.

Anupama – Dhruv

ఆ సినిమా విడుదలైనప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా రిలేషన్‌షిప్‌గా మారిందన్న గాసిప్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు రియాక్ట్ అవ్వడం, హార్ట్ ఎమోజీలు షేర్ చేయడం లాంటి చిన్న చిన్న విషయాలే ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఇటీవల వీరిద్దరూ వేర్వేరుగా షేర్ చేసిన ఫోటోలు, వీడియోల్లో ఒకే తరహా బ్యాక్‌డ్రాప్స్ కనిపించడంతో “ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లారా?” అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఇలాంటి పరిస్థితి గతంలో విజయ్ దేవరకొండ – రష్మిక విషయంలోనూ కనిపించిందని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో కూడా అధికారిక ప్రకటన లేకపోయినా, ఫోటోలు మాత్రమే చాలామందికి సంకేతాలుగా మారాయి. అయితే అనుపమ, ధృవ్ విక్రమ్ మాత్రం ఈ రూమర్లపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వారి మౌనం వల్లే ఈ చర్చలు మరింత బలపడుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. నిజంగా ఇది స్నేహమా? లేక కొత్త ప్రేమకథ ఆరంభమా? అన్నది తెలియాలంటే ఈ జంట నుంచే స్పష్టత రావాల్సిందే. అప్పటివరకు ఈ ఫిల్మీ గాసిప్ సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంటుంది.

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Dhruv Vikram
  • #Rumoured Couple

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

26 mins ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

1 hour ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

4 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago

latest news

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

8 mins ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version