Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రభాస్, రామ్ చరణ్ పైన ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్ ఎక్స్ 100 హీరో!

ప్రభాస్, రామ్ చరణ్ పైన ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్ ఎక్స్ 100 హీరో!

  • November 3, 2018 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్, రామ్ చరణ్ పైన ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్ ఎక్స్ 100 హీరో!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై మంచి విజయాన్ని సాధించి యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువహీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే మంచి నటన కనబరిచిన ఈ యువ హీరో ఇటీవలే ఆయన అభిమానులతో మాట్లాడటం కోసం లైవ్ చాట్ చేసాడు. ఆ లైవ్ చాట్ లో కొందరు రామ్ చరణ్, ప్రభాస్, విజయదేవరకొండ హీరోలను చూసి మీరు ఏం నేర్చుకున్నారని అడుగగా వాటికీ ఆసక్తికర సమాధానాలను ఇచ్చాడు.

ప్రభాస్ ని చూడగానే ఆ హైట్, పర్సనాలిటీ చూసి ఏమన్నా ఉన్నాడా అనిపిస్తుంది. అంతా పెద్ద హీరో బాహుబలి సినిమా కోసం అన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేసాడు. అందరితో హ్యాపీ గా ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం ప్రభాస్ లో నాకు బాగా నచ్చుతుంది అని చెప్పాడు. ఇక రామ్ చరణ్ గురించి ఒక అభిమాని అడుగగా, మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ వర్క్ విషయంలో ఎంతో హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడుతుంటాడు. అంతటి మెగాస్టార్ కొడుకే అలా కష్టపడుతుంటే మనం ఇంకెంత కష్టపడాలి అనిపిస్తూ ఉంటుందని, చరణ్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఇక విజయ్ దేవరకొండ గురించి చెబుతూ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఇదే ఆయనకి అంతమంది అభిమానులని తెచ్చిపెట్టిందని లైవ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి చాలా కూల్ గా సమాదానాలు ఇచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthikeya
  • #Prabhas
  • #Ram Charan
  • #RX 100 Movie

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

18 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

19 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

21 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

21 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version