Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అజయ్ భూపతి చెప్పిన కథను మెచ్చిన రామ్ చరణ్!

అజయ్ భూపతి చెప్పిన కథను మెచ్చిన రామ్ చరణ్!

  • July 16, 2018 / 07:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజయ్ భూపతి చెప్పిన కథను మెచ్చిన రామ్ చరణ్!

కొందరు బాగుందన్నారు, కొందరు బాలేదన్నారు, కొందరు కనెక్ట్ అయ్యాం అన్నారు, కొందరు ఎమోషన్ లేదు అన్నారు.. ఇలా ఎవరేమన్నా సినిమా మాత్రం నాలుగు రోజుల్లో అయిదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి విశ్లేషకులను, విమర్శకులను ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రం “ఆర్ ఎక్స్ 100”. వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం గత గురువారం విడుదలై మాస్ & యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకొంటూ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా సాధించిన అఖండ విజయమిప్పుడు దర్శకుడు అజయ్ భూపతికి వరుస ఆఫర్లు తెచ్చిపెడుతున్నాయి.

ఆల్రెడీ భవ్య క్రియేషన్స్ సంస్థ అజయ్ భూపతికి అడ్వాన్స్ రూపంలో భారీ మొత్తం ఇచ్చిందని, జెమిని కిరణ్ కూడా అజయ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించేందుకు సమాయత్తమవుతున్నాడని సమాచారం. అన్నిటికీ మించి రామ్ చరణ్ “ఆర్ ఎక్స్ 100” సాధిస్తున్న విజయానికి ఎగ్జైట్ అయ్యి.. మంచి కథ ఉంటే అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తానని చెప్పడం విశేషం. బోయపాటి సినిమా ఎలాగూ పూర్తికావచ్చింది, అనంతరం మొదలవ్వాల్సిన రాజమౌళి చిత్రానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండడంతో.. ఈ గ్యాప్ లో అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట చరణ్. మరి ఈ ప్రొజెక్ట్ ఎంతవరకూ మెటీరియలైజ్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ajay Bhupathi
  • #Ram Charan
  • #RX 100 Movie

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

7 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

8 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

15 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

12 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

13 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

16 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version