Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » శభాష్ నాయుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

శభాష్ నాయుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

  • June 27, 2016 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శభాష్ నాయుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

విశ్వనటుడు కమల్ హాసన్ పది పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన సినిమా దశావతారం. అందులో బలరాం నాయుడు పాత్ర అందరికి చాలా బాగా నచ్చింది. అందుకే ఆ పాత్రతో ఈ సారి “శభాష్ నాయుడు” అనే పూర్తి చిత్రాన్నిరూపొందిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఏక కాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కి మొదట రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం కమల్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

అతని వద్ద  రెండో కూతురు అక్షర హాసన్ సహాయ దర్శకురాలిగా ఈ చిత్రానికి పనిచేస్తోంది. తెర పైన కమల్ కు భార్యగా రమ్యకృష్ణ నటిస్తుండగా, కుమార్తె పాత్రను శృతి హాసన్ పోషిస్తోంది. తండ్రి కూతుళ్లు కలిసి తెరపైన కనిపించడం ఇదే తొలిసారి. ఇందులో బ్రహ్మానందం అప్పారావు పాత్రలో నవ్వులు పూయించనున్నారు. లాస్ ఏంజిల్స్ లో మొదటి షెడ్యూల్ పూర్తికావడంతో “శభాష్ నాయుడు” చిత్ర యూనిట్ ఆదివారం పార్టీ చేసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన ఓ ఫోటోని కమల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో కమల్, రమ్యకృష్ణ, శృతి, అక్షర హాసన్ లతో పాటు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు.

Wrap party for @KunduNaiduRaw in LA @shrutihaasan @AksharaHaasan1 pic.twitter.com/0oG3vlfgMr

— Kamal Haasan (@ikamalhaasan) June 26, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Ilaiyaraaja
  • #Kamal Haasan
  • #Ramya krishnan
  • #Sabaash Naidu Movie

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

8 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

37 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version