Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాధలోనుంచి పుట్టిన శతమానంభవతి!!!

బాధలోనుంచి పుట్టిన శతమానంభవతి!!!

  • February 10, 2017 / 06:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాధలోనుంచి పుట్టిన శతమానంభవతి!!!

ఒక పక్క సంక్రాంతి హంగామా..మరో పక్క రెండు భారీ సినిమాలు….ఇద్దరు బడా హీరోలు….రెండు ప్రతిష్టాత్మక 100 150 సినిమాలు…అసలే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సునామీ వస్తుంది అని అనుకున్న తరుణంలో మెల్లగా…..చీకట్లో దొంగోడు అంటారుగా….అలా ఎవ్వరికీ కనిపించి….కనిపించనట్లుగా….ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా….అలా వచ్చి సూపర్ సక్సస్ అందుకోవడమే కాకుండా 30 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూలు చేసిన చిత్రం  ‘శతమానం భవతి’ ….అయితే సినిమా బావుంటే హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండవచ్చు కానీ….ఇలాంటి సమయంలో కూడా సినిమాను హిట్ చెయ్యడం అంటే…కత్తి మీద సామే అని చెప్పాలి….అయితే ఈ సినిమా గురించి….ఏ సినిమా కధ గురించి…అసలు సినిమా కధ లేఆ పుట్టిందో అన్న విషయాలను మనతో పంచుకున్నాడు దర్శకుడు సతీష్…ఒకానొక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సతీష్ తన సినిమా ఏ బాధలోంచి పుట్టుకు వచ్చింది అన్న విషయాన్ని లీక్ చేసాడు.

విషయంలోకి వెళితే….మొదట్లో ఈసినిమా కథను విన్న తరువాత యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్ రాజ్ తరుణ్ లు తిరస్కరించిన తరువాత తాను విపరీతమైన అయోమయానికి లోనైనా విషయాన్ని బయట పెట్టాడు సతీష్. అయితే ఈకథ చాల సున్నితమైనదని అంటూ 17 ఏళ్ల క్రితం తాను ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు తాను సంక్రాంతి పండుగకు తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళలేకపోయినప్పుడు ఆ బాధ నుంచి వచ్చిన కథ ఈ ‘శతమానం భవతి’ అని అంటున్నాడు.  తాను ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా క్లైమాక్స్ టైంలో ఈ కథను హీరో జగపతి బాబుకు చెపితే ఇది సినిమాగా కన్నా షార్ట్ ఫిలింగా బాగుంటుంది అని కామెంట్ చేసినప్పుడు తనకు బాధకలిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు సతీష్ వేగేశ్న. ఇలా తనలోని బాధను అందరితో పంచుకునే క్రమంలో ఎమోషన్ అయ్యాడట సతీష్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #jagapathi babu
  • #Satish Vegesna
  • #sharwanand
  • #Shatamanam Bhavati Movie

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

50 mins ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

2 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

6 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

51 mins ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

3 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

4 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version