Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: తనను కాపాడిన వ్యక్తి రుణం సాయి ధరం తేజ్ అలా తీర్చుకున్నారా?

Sai Dharam Tej: తనను కాపాడిన వ్యక్తి రుణం సాయి ధరం తేజ్ అలా తీర్చుకున్నారా?

  • April 20, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: తనను కాపాడిన వ్యక్తి రుణం సాయి ధరం తేజ్ అలా తీర్చుకున్నారా?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తనని కాపాడిన వ్యక్తి గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈయన రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 10వ తేదీ ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.

ఇలా సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రమాదానికి గురైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తి తనని చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ఏర్పాటు చేయడంతో నేడు సాయిధరమ్ తేజ్ ప్రాణాలతో మన ముందు ఉన్నారని తెలుస్తోంది. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరిగిన సమయంలో తనను కాపాడిన సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నేను ఆ వ్యక్తిని కలిశానని తెలిపారు.

ఆయనని కలిసి తనకు ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించారనే విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చి నా ప్రాణాలు నిలిపిన వ్యక్తికి థాంక్స్ చెప్పి తనని పంపించలేను.అందుకే నా నెంబర్ ఇచ్చి తనకు ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయమని చెప్పానని తెలిపారు. నా కుటుంబ సభ్యులు అతనికి ఏదైనా డబ్బు సహాయం చేశారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో తన మానవత్వాన్ని ముడి పెట్టలేను.

అతడికి సహాయం కావాలంటే ఎక్కడి వరకైనా తాను వెళ్తానని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఇదే సమయంలో తాను అసలు మద్యం సేవించనని క్లారిటీ ఇచ్చారు. ఇక ఆరోజు తాను ఇలాంటి బైక్ రైసింగ్ లో పాల్గొనలేదని డైరెక్టర్ దేవకట్టా ఇంటికి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఇలా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి గురించి సాయి ధరమ్ తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hero Sai Dharam Tej
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Virupaksha

Also Read

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

44 mins ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

8 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

4 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

6 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

8 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

9 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version