Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది: సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej: ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది: సాయిధరమ్ తేజ్

  • May 18, 2022 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది: సాయిధరమ్ తేజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కారణంగా గత కొంత కాలం నుంచి ఇంటికే పరిమితమై పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి సినిమాలపై దృష్టి సారించారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయడం సినిమాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకే విడుదలైన సర్కారు వారి పాట అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలపై సాయిధరమ్ స్పందిస్తూ పోస్టులు చేశారు.

తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా హీరో రానాకు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంతువులతో మనుషులకు ఉండే ఎమోషన్స్ తెలియజేస్తూ కిరణ్ రాజ్ దర్శకత్వంలో 777 చార్లీ అనే సినిమా ద్వారా రక్షిత్ శెట్టి కుక్కను స్పెషల్ గా చూపించబోతున్నారు.

ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రతి ఒక్క లవర్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ పై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ హీరో రానాకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. నా హృదయం బరువెక్కింది… ఈ ట్రైలర్ నన్ను ఎంతగానో కదిలించింది.

సోదరా రక్షిత్ శెట్టి నీపై నాకు మరింత గౌరవం పెరిగింది. ఈ సినిమాని తెలుగులో మనకు అందిస్తున్న హీరో రానాకు థాంక్స్ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయడంతో సాయిధరమ్ తేజ్ రానాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇక ఈ సినిమా అన్ని భాషలలో జూన్ 10వ తేదీ విడుదల కానుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Rana Daggubati
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

6 mins ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

60 mins ago
Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

1 day ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 day ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

6 hours ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

7 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version