Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగచైతన్య కథలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్

నాగచైతన్య కథలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్

  • December 27, 2017 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగచైతన్య కథలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్ లో ఒక హీరో కోసం రాసుకున్న కథలో మరొకరు నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కథల జాబితాలో తాజాగా మరో కథ చేరింది. అదే వివి వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా. ఫిలిం నగర్ వాసుల సమాచారం మేరకు,.. డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నాగార్జునతో ఢమరుకం సినిమా తీశారు. ఆ తర్వాత నాగ చైతన్య కోసం హలో బ్రదర్ సినిమాకి సీక్వెల్ కథని ప్రిపేర్ చేశారు. చివరికి ఆ కథకి చైతూ నో చెప్పారు. అయితే తప్పకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి, రచయిత ఆకుల శివతో కలసి మంచి కథని రాసారు. ఆ కథ నచ్చినప్పటికీ ఇతర కమిట్మెంట్ వల్ల సినిమా చేయలేకపోయారు.

ఇదే కథని స్వల్ప మార్పులు చేసి వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో మూవీ చేస్తున్నారు. మెగా హీరో నటించిన తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ గా బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ కూడా ఆశించినంత హిట్ సాధించలేకపోయింది. దీంతో సాయి ధరమ్ తేజ్ ఆశలన్నీ వివి వినాయక్ పై పెట్టుకున్నారు. ఇతన్ని మాస్ హీరోగా చూపించడానికి కష్టపడుతున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు “ధర్మాభాయ్‌” అనే టైటిల్ అనుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sai Dharam Tej

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

42 mins ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

4 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

6 mins ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

1 hour ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

2 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

3 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version