Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ సింప్లిసిటీ కి ఫిదా అయిన సాయి ధరమ్ తేజ్

మహేష్ సింప్లిసిటీ కి ఫిదా అయిన సాయి ధరమ్ తేజ్

  • February 15, 2017 / 07:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ సింప్లిసిటీ కి ఫిదా అయిన సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్ర పరిశ్రమలోని అందరిహీరోలతో మంచి స్నేహం కొనసాగిస్తున్నారు. ఆ ఫ్రెండ్ షిప్ తోనే స్టార్ హీరోలు తేజు సినిమా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ మూవీలో “సితార” పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇలా పాటను విడుదల చేయమని మహేష్ ని అడగడానికి వెళ్ళినప్పుడు ఆసక్తికర సంఘటన జరిగిందంట. దానిని తేజు మిత్రులతో షేర్ చేసుకున్నారు. మురగదాస్ మూవీ షూటింగ్ స్పాట్ లో మహేష్ ని సాయి ధరమ్ తేజ్ కలిశారంట. అక్కడకు తేజు వచ్చాడని తెలియగానే మహేష్ తన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలిసింది.

ప్రిన్స్ తేజు దగ్గరకు వచ్చి ఎంతో అభిమానంగా మాట్లాడారని, అతను అంత సింపుల్ గా ఉండడం చూసి మెగా హీరో  షాక్ తిన్నాడంటా. అంతేకాదు పాట రిలీజ్ చేయమని కోరగా.. వెంటనే ఒప్పుకునేసరికి సంతోషంలో సాయిధరమ్ తేజ్ కి మాటలు రాలేదని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విన్నర్ మూవీ ఈనెల 24 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Gopichand malineni
  • #Mahesh Babu
  • #Sai Dharam Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version