Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: నా డాన్స్ లు చూసి నేనే బాధపడ్డాను.. సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్

Sai Dharam Tej: నా డాన్స్ లు చూసి నేనే బాధపడ్డాను.. సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్

  • July 18, 2023 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: నా డాన్స్ లు చూసి నేనే బాధపడ్డాను.. సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్

సాయిధరమ్ తేజ్ త్వరలో బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కాలానికి రూపమంటూ ఉంటే.. ఎలా ఉంటుందో అలా కనిపించబోతున్నారు. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ పాటల్లో సాయి ధరమ్ తేజ్ డాన్స్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

స్వతహాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మంచి కానీ .. అతను డాన్స్ లు అలా చేయడమేంటి.. అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎక్కువ మంది లేరు.ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన సంగతి అందరికీ తెలుసు. కానీ తన డాన్స్ లు తనకే నచ్చలేదు అంటూ సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ… ” యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రీట్మెంట్, మెడిసిన్స్ వల్ల నా శరీరంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

నా డ్యాన్స్ చూసి అభిమానులే కాదు నేను కూడా నిరాశపడ్డాను. బాడీలో ఫిజికల్ మూమెంట్స్ కు కొన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో కంటే కూడా బెటర్ గా డ్యాన్స్ చేయగలను, అయితే దీనికి కొంత టైం పడుతుంది. యాక్సిడెంట్ తర్వాత నేను కొన్ని రోజుల పాటు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా.

నేను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారు. అవి నా శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫిట్ నెస్ కోసం మళ్లీ కష్టపడాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. తప్పకుండా ఫిట్నెస్ ను సాధిస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #hero Sai Dharam Tej
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

14 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

16 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version