Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » శివగామితో మెగా మేనల్లుడు గెలవగలడా …?

శివగామితో మెగా మేనల్లుడు గెలవగలడా …?

  • April 3, 2020 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శివగామితో మెగా మేనల్లుడు గెలవగలడా …?

రమ్యకృష్ణ ఎంత గొప్ప నటో ‘బాహుబలి’ తో ఇండియా మొత్తం తెలిసిందే. అయితే తెలుగు, తమిళ పరిశ్రమలకి ‘నరసింహ’ చిత్రంతోనే తెలిసింది. ఆ చిత్రంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నే డామినేట్ చేసే రేంజ్ లో నటించి ఆశ్చర్యపరిచింది. అయితే బాహుబలి తో ఇప్పుడు ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈమె కాల్షీట్స్ కోసం ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు కూడా వేచి చూస్తున్నారు.

ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ డం ను అనుభవిస్తుంది మన శివగామి. ఇప్పుడు ఈమె కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రంగమార్తాండ’ చిత్రంతో పాటు … సాయి తేజ్ – దేవ్ కట్టా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా రమ్య కృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటించనుందట. ఈ చిత్రంలో ఆమె ముఖ్యమంత్రిగా కనిపించబోతుందని సమాచారం. చిన్న చిన్న పాత్రలనే చించి ఆరేసె రమ్యకృష్ణకి…అలాంటి పవర్ ఫుల్ పాత్ర ఇస్తే ఏ రేంజ్లో నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Sai Dharam Tej periodic movie budget 40 Cr1

అలాంటి రమ్య కృష్ణతో ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్న సాయి తేజ్ .. ఎడ్యుకేషన్ సిస్టం లో జరిగే లొసుగుల కారణంగా గొడవకి దిగుతాడట. అయితే ఇప్పటి వరకూ సాయి తేజ్ సంపూర్ణ నటుడుగా అయితే ముద్ర వేసుకోలేదు. తనకి ఉన్న హిట్లు అన్నీ పెద్ద బ్యానర్లలో చేసినవే..! మరి రమ్యకృష్ణ తో పోటీ పడి నటించి మెప్పించగలడా..?

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Deva katta
  • #Ramya krishnan
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

3 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

18 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

20 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

20 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

24 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version