Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • February 22, 2026 / 04:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘సరస్వతి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ మొన్నమొన్ననే జరిగింది. అప్పుడు విడుదలకు సిద్ధమైపోయింది. దీంతో ఇంత త్వరగానే అనే డౌట్‌ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇదే సమయంలో మరో సినిమా గురించి కూడా మీకు చెప్పాలి. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్‌ దర్శకుడిగా మారుతూ కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రారంభించారు తెలుసా? పెద్దగా ప్రచారం చేయలేదు కానీ ఓ సినిమా అయితే స్టార్ట్‌ చేశారు. ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఆయన స్టార్ట్ చేసిన సినిమా ‘సరస్వతి’ నే.

Sai Madhav Burra

ఇప్పుడు అర్థమైందా ఈ రెండు సినిమాల మధ్య లాజిక్‌. రైటర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే సాయి మాధవ్‌ ఈ సినిమాను స్టార్ట్‌ చేశారు. కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేశారు. దీని కోసం పెద్ద హీరోల సినిమాలకు పని చేసే అవకాశాన్ని కూడా వద్దనుకున్నారు. ఓకే చేసి, కొన్ని రోజులు పని చేసిన సినిమా నుండి బయటకు వచ్చేశారు కూడా. అయితే ఏమైందో ఏమో ‘సరస్వతి’ నుండి తప్పుకున్నారు. దీంతో వరలక్ష్మీనే ముందుకొచ్చి ఆ సినిమాను డైరెక్ట్‌ చేసి పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రచారం స్టార్ట్‌ చేయగా.. బుర్రా సాయి మాధవ్‌ విషయం బయటకు వచ్చింది.

Sai Madhav Burra issue for Saraswathi movie

బుర్రా సాయిమాధవ్‌ కొన్ని కారణాల వల్ల సినిమా నుండి బయటకు వెళ్లిపోతూ కథను టీమ్‌కి ఇచ్చేశారట. ఈ విషయాన్ని టీమ్‌ ఇటీవల ప్రెస్‌ మీట్‌లో ఎక్కడా ఏమీ చెప్పలేదు. అసలు ఆయన పేరే ప్రస్తావనకు రాలేదు. అయితే పోస్టర్‌ పేరు వేశారు. అయితే ఇప్పుడు ఆయన సన్నిహితులు చెబుతున్న విషయం అంటేంటే.. సినిమా కథ ఇచ్చినందుకు డ‌బ్బులు అడుగుతుంటే టీమ్ నుండి ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ట. టీమ్‌ ఎందుకు కామ్‌గా ఉంది అనేది తెలియాల్సి ఉంది. చూద్దాం సినిమా ప్రచారం కోసం మరోసారి మీడియా ముందుకు టీమ్‌ వచ్చినప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Madhav Burra

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

8 mins ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

3 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

20 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

21 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

22 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

1 day ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version