Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సాయి పల్లవి గురించి చదివాక ఫ్యాన్ అయిపోవాల్సిందే

సాయి పల్లవి గురించి చదివాక ఫ్యాన్ అయిపోవాల్సిందే

  • April 20, 2020 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి పల్లవి గురించి చదివాక ఫ్యాన్ అయిపోవాల్సిందే

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం, అభినయం సంగతి ఎలా ఉన్నా అందం, ఆ అందాన్ని ప్రదర్శించడం అనేది చాల అవసరం. సినిమా అవకాశం ఇస్తే చాలు అన్ని హద్దులు చెరిపేసి స్కిన్ షో చేసే హీరోయిన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయే భామలు ఎందరో సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ గా ఫేమ్ వచ్చిన తరువాత కూడా డైరెక్టర్స్ కి ఎదురు చెప్పకుండా సర్దుకుపోయే హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఐతే కొందరు హీరోయిన్స్ ఇందుకు విరుద్ధం, మా నటన నచ్చితే తీసుకోండి..అంతే కానీ పొట్టి బట్టలు, హాట్ పోజులు, లిప్ లాక్ లు అంటే కుదరదు అనే వాళ్లు ఉన్నారు.

అలాంటి అమ్మాయే హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి చేసే ప్రతి పాత్రలో సెల్ఫ్ రెస్పెక్ట్, హుందాతనం కనిపిస్తుంది. బయట ఆమె ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. కాసుల కోసం కక్కుర్తి పడడం, కాళ్ళ బేరానికి వెళ్లడం ఆమెకి తెలియదు. నమ్మిన సిద్దాంతం కోసం కోట్ల రూపాయల బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్, క్రేజీ ఆఫర్స్ ఆమె వదులుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ కోసం మొదట సాయి పల్లవినే సంప్రదించారట, ఆ మూవీలో కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉండడంతో సాయి పల్లవి తిరస్కరించారు. మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు మూవీ ఆఫర్ కూడా సాయి పల్లవిదే అని టాక్.

Sai Pallavi About Her Roles1

అలాగే రెమ్యూనరేషన్స్ కోసం నిర్మాతల ముక్కుపట్టుకు వసూలు చేసే తత్త్వం సాయి పల్లవిది కాదు. పడి పడి లేచే మనసు మూవీ పరాజయం కావడంతో నిర్మాత నుండి రావలసిన 40లక్షల పారితోషికం వద్దని చెప్పేశారట. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కొరకు 2 కోట్లు ఆఫర్ చేసినా, నేను నమ్మని దానిని ప్రచారం చేయను అని సాయి పల్లవి తిరస్కరించిందట. ఇవ్వన్నీ గమనిస్తుంటే సాయి పల్లవి నిజంగా ఒక్కటే ఫీస్, హైబ్రిడ్ పిల్ల అనిపిస్తుంది.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Fidda
  • #Padi Padi Leche Manasu
  • #Sai Pallavi

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

22 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

24 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version