Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శర్వా నంద్, సాయి పల్లవి గొడవతోనే సినిమా ఆగిందా?

శర్వా నంద్, సాయి పల్లవి గొడవతోనే సినిమా ఆగిందా?

  • July 25, 2018 / 03:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శర్వా నంద్, సాయి పల్లవి గొడవతోనే సినిమా ఆగిందా?

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “పడి పడి లేచే మనసు” షూటింగ్ కి బ్రేక్ పడినట్లు తెలిసిందే. స్క్రిప్ట్ లో మార్పులు కారణంగానే సినిమా షూటింగ్ వాయిదా వేసినట్లు నిన్నటి వరకు చెప్పుకున్నారు. కానీ తాజా సమాచారం మేరకు సాయి పల్లవి ఆటిట్యూడ్ వల్ల షూటింగ్ ని ఆపాల్సి వచ్చిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ తో హిట్ కొట్టగా.. తెలుగులో ఫిదా తో మంచి మార్కులు పట్టేసింది. ఎంసీఏ లోను అలరించింది.

తమిళంలో   కణం(కరు) ద్వారా అడుగుపెట్టింది. ఈ సినిమాల్లో ఆమె నటనకు వంక పెట్టలేము. అయితే ఈ సినిమా షూటింగ్ లలో వరుణ్ తేజ్ ని మినహా అందరితో గొడవ పెట్టుకున్నట్లు తెలిసింది. ఎంసీఏ సమయంలో నాని ని ఇబ్బంది పెట్టినప్పటికీ అతను దానిని బయటికి చెప్పుకోలేదని వినికిడి. కణం షూటింగ్ సమయంలో నాగ శౌర్య తో గొడవ పడడం వల్ల అతను ప్రమోషన్ కి రాలేదు. తాజాగా శర్వానంద్‌తో కూడా సాయిపల్లవి గొడవపడిందంటున్నారు. షూటింగ్ సమయంలో నటన తప్పించి ఆమె ఏ విషయంలో ఇన్వాల్వ్ కాదని, తోటి నటులతో, టెక్నీషియన్స్ తో కూడా మాట్లాడదని.. ఆ విషయంలో గొడవవచ్చిందని సమాచారం.  ఆ గొడవ పెద్దది అయి షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిసింది. మరి  ఇద్దరినీ ఎవరు ఒప్పిస్తారో.. సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Padi Padi Lechenu Manasu Movie
  • #Sai Pallavi
  • #sharwanand
  • #Sudheer Verma

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

11 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

39 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version