Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నిత్యా మీనన్, సాయి పల్లవి

స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నిత్యా మీనన్, సాయి పల్లవి

  • March 17, 2018 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నిత్యా మీనన్, సాయి పల్లవి

అందాల ఆరబోత కన్నా అభినయాన్ని నమ్ముకున్న నటీమణులు నిత్యామీనన్, సాయి పల్లవి. నిత్యామీనన్ ఇప్పటికే పలు సినిమా ద్వారా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మంచి పేరు సంపాదించుకుంది. రీసెంట్ “అ” మూవీలోనూ అదరగొట్టింది. ఇక సాయి పల్లవి వరుసగా ఒక్కొక్క భాషలో విజయాలు అందుకొని నిత్యామీనన్ తర్వాత తానే అనే పేరు దక్కించుకుంటోంది. మలయాళంలో ప్రేమమ్ తో హిట్ కొత్తగా.. తెలుగులో ఫిదా తో మంచి మార్కులు పట్టేసింది. ఇప్పుడు తమిళంలో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది.

అయితే వీరిద్దరూ కలిసి ఒకే సినిమా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ నటుడిగా తండ్రికి తగ్గ తనయుడిని నిరూపించుకున్నారు. అలాగే డైరక్టర్ గా సత్త చాటేందుకు అద్భుతమైన కథను రెడీ చేశారు. అందులో ముఖ్యమైన పాత్రలకు నిత్యామీనన్, సాయి పల్లవిలను సెలక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దర్శకుడు మిస్కిన్ ఉత్సాహంగా ఉన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitya menon
  • #Nitya Menon new Movie
  • #Sai Pallavi
  • #Sai Pallavi New Movie

Also Read

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

trending news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

5 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

23 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

4 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

5 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version