Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ తేజా ఆఫర్ కి నో చెప్పిన సాయి పల్లవి

డైరెక్టర్ తేజా ఆఫర్ కి నో చెప్పిన సాయి పల్లవి

  • June 4, 2020 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ తేజా ఆఫర్ కి నో చెప్పిన సాయి పల్లవి

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చాల ప్రత్యేకం. అందం మరియు ఫిజిక్ పరంగా హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా ఆమెకు లేవు. ఐతే కట్టి పడేసే నటన, అధ్బుతమైన డాన్స్ ఆమె సొంతం. ఆమె టాలెంట్ ఆమెకు వరుస అవకాశాలు తెచ్చి పెడుతుంది. అలాగే సాయి పల్లవి అన్ని రకాల పాత్రలు చేయదు . హీరోలతో లిప్ లాక్ లు, పొట్టి బట్టలతో గ్లామర్ షో వంటి విషయాలు ఆమెకు నచ్చవు. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా అలాంటి పాత్రలు చేయను అని నిస్సంకోచంగా చెప్పేస్తుంది. ఇక సాయి పల్లవి తనకు నమ్మకం లేని వ్యాపార ప్రకటనలలో కూడా నటించదు.

తాజాగా ఆమె టాలీవుడ్ లో ఓ క్రేజీ ఆఫర్ కి నో చెప్పారట. డైరెక్టర్ తేజ యాక్షన్ హీరో గోపి చంద్ తో ఓ మూవీ తీయడానికి ప్రణాళికలు వేస్తున్నారట. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది. గోపి చంద్ లాంటి హీరో పక్కన ఆమె ఎందుకు నో చెప్పారో అర్థం కాలేదు. తేజ సినిమాలలో హీరోయిన్ కి బలమైన పాత్రలు ఉంటాయి. కథలో వారికీ కీలక రోల్ ఉంటుంది. మరి తేజా ఆఫర్ ఈ కారణాలతో సాయి పల్లవి తిరస్కరించిందో అర్థం కావడం లేదు.

Sai Pallavi rejects director Teja 's movie offer1

మరో ప్రక్క సాయి పల్లవి రానా కి జంటగా విరాట పర్వం 1992లో నటిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యకు జంటగా లవ్ స్టోరీ మూవీలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా లాక్ డౌన్ అనంతరం విడుదల కానున్నాయి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi
  • #Teja

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

17 mins ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

4 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

18 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

18 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

19 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

5 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

6 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version