Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిరంజీవి కోసం సాయి పల్లవి కెరీర్ డామేజ్ చేసుకుంటుందా?

చిరంజీవి కోసం సాయి పల్లవి కెరీర్ డామేజ్ చేసుకుంటుందా?

  • September 11, 2020 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి కోసం సాయి పల్లవి కెరీర్ డామేజ్ చేసుకుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి ఓ క్రేజీ రీమేక్ కి సిద్ధం అవుతున్నారు. 2015లో అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన వేదాళం మూవీ రీమేక్ లో ఆయన నటించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ దాదాపు ఖాయమే అనేది టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ కూడా దర్శకుడు మెహర్ రమేష్ తో చిరంజీవి మూవీ ఉందని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. కాబట్టి మెహర్ రమేష్ చిరంజీవితో చేయనున్న మూవీ వేదాళం తెలుగు రిమేక్ అనేది గట్టి వాదన.

ఇక ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర విషయమై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వేదాళం తెలుగు రీమేక్ లో చిరంజీవి చెల్లి పాత్ర కోసం సాయి పల్లవిని అనుకుంటున్నారట. చిరంజీవి చెల్లిగా సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. ఆమె కనుక ఒప్పుకుంటే ఈ పాత్ర చేయించాలని అనుకుంటున్నారట.

స్టార్ హీరోయిన్ హోదా లేకున్నా సాయి పల్లవికి తెలుగు మరియు తమిళ పరిశ్రమలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఇంత డిమాండ్ ఉన్న హీరోయిన్ చెల్లెలు పాత్ర చేస్తుందా అంటే డౌటే. ఒకసారి చెల్లి పాత్ర చేస్తే హీరోయిన్ కి కెరీర్ ఉండదు, ప్రేక్షకులు ఆమెను హీరోయిన్ గా భావించరు. చిరంజీవి కోసం సాయి పల్లవి ఈ రిస్క్ చేస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kajal Aggarwal
  • #koratala siva
  • #Megastar Chiranjeevi

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

21 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

21 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

23 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

37 mins ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

53 mins ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

1 hour ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

3 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version