విక్టరీ వెంకటేష్ హీరోగా ‘హిట్’ ‘హిట్ 2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘సైంధవ్’. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జిస్సు సేన్ గుప్తా .. కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దానికి తగ్గట్టుగా మొదటి రోజు ఒక రేంజ్లో కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా చాల బాగా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఒకసారి 2 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 1.07 cr |
సీడెడ్ | 0.28 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
ఈస్ట్ | 0.19 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.13 cr |
కృష్ణా | 0.17 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.24 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.17 cr |
ఓవర్సీస్ | 0.42 cr |
వరల్డ్ వైడ్( టోటల్) | 2.83 cr (షేర్) |
‘సైంధవ్’ (Saindhav) చిత్రానికి రూ.24.7 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.2.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.22.17 కోట్ల షేర్ ను రాబట్టాలి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!