Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Saindhav: వెంకీ 75వ సినిమా… రానా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు… ఏంటంటే?

Saindhav: వెంకీ 75వ సినిమా… రానా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు… ఏంటంటే?

  • December 26, 2023 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhav: వెంకీ 75వ సినిమా… రానా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు… ఏంటంటే?

హీరో కెరీర్‌లో 75వ సినిమా అంటే… మైల్‌ స్టోన్‌. అలాంటి మైలు రాయికి ముందు ఉన్నారు విక్టరీ వెంకటేశ్‌. ఆయన కెరీర్‌లో కీలకమై 75వ సినిమా ‘సైంధవ్‌’. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా ప్రచారం ఇప్పటికే మొదలైంది. అయితే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో దాన్ని మరింత భారీ స్థాయికి తీసుకెళ్లాలని టీమ్‌ అనుకుంటోంది. ఈ మేరకు భారీ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారట. దీని కోసం ఈ నెల 27వ తేదీని ఓకే చేశారు అని చెబుతున్నారు.

శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ నటించిన చిత్రం (Saindhav) ‘సైంధవ్‌’. ఓ పాపకు వచ్చిన మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని సమాచారం. వెంకటేశ్‌ నుండి ఇటీవల కాలంలో ఇలాంటి కథ రాలేదు. వరుసగా ఫ్యామిలీ స్టోరీలు చేస్తూ వచ్చిన వెంకీ… ఈ సినిమా ఓకే చేయడంతో ఇందులో ఏదో మ్యాజిక్‌ ఉంది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారాన్ని భారీగా చేసి సంక్రాంతి రేసులో తన సత్తా చూపించాలని వెంకీ అనుకుంటున్నారట.

అలాగే 75వ సినిమా కావడంతో ఆ మైల్‌ స్టోన్‌ను సంబరంలా చేయాలని వెంకీ కుటుంబం అనుకుంటోందట. ఈ మేరకు హైదరాబాద్ JRC కన్వెషన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్‌ కమ్‌ 75వ మైల్‌స్టోన్‌ సినిమా వేడుకలు నిర్వహిస్తారట. ఈ ఈవెంట్‌లో ప్రత్యేకతలు ఉండనున్నాయట. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు వస్తున్నారట.

అలాగే ‘కలియుగ పాండవులు’ సినిమా నుంచి ఇప్పటివరకు వెంకీతో పని చేసిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, హీరోయిన్లు ఇతర నటులు వచ్చేలా ప్లాన్స్‌ చేస్తున్నారట. రానా ఆధ్వర్యంలోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయట. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చూస్తే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామి రెడ్డి, ముప్పలనేని శివ, భీమనేని శ్రీనివాసరావు, సురేష్ కృష్ణ, జయంత్ సి పరాన్జీ తదితరులు హాజరవుతారట.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saindhav
  • #Venkatesh

Also Read

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

trending news

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

24 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

2 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago
Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version