Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dulquer Salmaan: దుల్కర్‌ సల్మాన్‌ సినిమాకు నాయిక ఫిక్స్‌… వరుస ఛాన్స్‌లు కొట్టేసిందిగా!

Dulquer Salmaan: దుల్కర్‌ సల్మాన్‌ సినిమాకు నాయిక ఫిక్స్‌… వరుస ఛాన్స్‌లు కొట్టేసిందిగా!

  • August 2, 2023 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: దుల్కర్‌ సల్మాన్‌ సినిమాకు నాయిక ఫిక్స్‌… వరుస ఛాన్స్‌లు కొట్టేసిందిగా!

తొలి సినిమా విజయం సాధిస్తేనే ఆ హీరోయిన్‌కు వరుస అవకాశాలు వస్తాయి అంటుంటారు. గతంలో చాలామంది విషయంలో ఇదే జరిగింది కూడా. అయితే తొలి సినిమా అంతగా ఆడకపోయినా… అక్కడి నుండి ఛాన్స్‌లు అందుకుంటున్న కథానాయికలు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో సాక్షి వైద్య ఒకరు. అఖిల్‌ ‘ఏజెంట్‌’తో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ… ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటోంది. అందం, అభినయం ఉన్న సాక్షికి వరుస ఛాన్స్‌లు వస్తాయనే విషయం తొలి సినిమాలో చూడగానే జనాలు పట్టేశారు.

ఇప్పుడు అదే జరుగుతోంది. అని చెప్పాలి. ‘ఏజెంట్‌’ సినిమా సెట్స్‌ మీద ఉండగానే రెండో సినిమా ఛాన్స్‌ సంపాదించింది సాక్షి వైద్య. వరుణ్‌ తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోపు వరుసగా మూడు సినిమాలు ఓకే చేసేసింది. దీంతో రీల్స్‌ హీరోయిన్‌ బిజీ అయిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్‌’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఇటీవల (Dulquer Salmaan) ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సాక్షి వైద్యను కథానాయికగా ఎంపిక చేశారు. ఇప్పటిక సాక్షి వైద్య… సాయిధరమ్‌ తేజ్‌, రవితేజ సినిమాలకు ఓకే చెప్పింది. మరోవైపు బాలీవుడ్‌లో పాప్‌ సింగర్‌ బాద్‌షాతో ఓ సింగిల్‌ సాంగ్‌ కూడా చేస్తోంది. ఏంటీ.. రీల్స్‌ హీరోయిన్‌ అంటున్నారు ఏంటా కథ అనుకుంటున్నారా? కరోనా – లాక్‌డౌన్‌ టైమ్‌లో చాలామందిలాగే సాక్షి కూడా రీల్స్‌, షార్ట్స్‌ చేసింది.

వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అలా వాటిని చూసే ‘ఏజెంట్‌’ సినిమా టీమ్‌ ఆడిషన్స్‌కి పిలిచిందట. అలా తొలి సినిమా ఛాన్స్‌ అందుకుంది సాక్షి వైద్య. ఇప్పుడు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు సంపాదిస్తోంది. అందుకే రీల్స్‌ హీరోయిన్ అంటున్నాం. ఆమె దూకుడు చూస్తుంటే ఇంకొన్ని సినిమాలు వరుస కట్టేలా ఉన్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Sakshi Vaidya

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

22 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

1 hour ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version